
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి హిస్టరీ క్రియేట్ చేశాడు. క్రికెట్లో అసలైన కింగ్ తానే అని మరోసాని నిరూపించుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఇన్నేళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డు ఏంటో ఇక్కడ చూసేయండి.



