బీసీసీఐకి షాక్.. డబ్యూటీసీ ఫైనల్స్ కేరాఫ్ ఇంగ్లాండ్.. మరో మూడు టైటిల్ పోర్లు అక్కడే.. ఐసీసీ నిర్ణయం
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ కు ఇంగ్లాండ్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. రాబోయే మూడు ఫైనల్స్ కూడా ఇంగ్లాండ్ లోనే జరుగుతాయని ఐసీసీ కన్ఫామ్ చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఆతిథ్యమివ్వాలనే బీసీసీఐకి షాక్ ఇచ్చింది.
కింగ్ కింగే.. కోహ్లి ప్రపంచ రికార్డు.. ఫస్ట్ క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్.. మూడు ఫార్మాట్లలోనూ అన్బిలీవబుల్ ఫీట్
ఇండియాపై థ్రిల్లింగ్ విక్టరీ.. అయినా ఇంగ్లాండ్ కు షాక్.. ఐసీసీ ఫైన్.. ఇదే రీజన్
టెస్ట్ క్రికెట్లోనూ స్టాప్ క్లాక్ తీసుకొచ్చిన ఐసీసీ.. ఇదేంటో తెలుసా? ఇక అలాంటి కెప్టెన్లకు డేంజరే
అంపైర్ తో గొడవ.. బంతిని నేలకేసి కొట్టి.. పనిష్మెంట్తో పంత్ కు షాకిచ్చిన ఐసీసీ