icc News, icc News in telugu, icc న్యూస్ ఇన్ తెలుగు, icc తెలుగు న్యూస్ – HT Telugu

Latest icc Photos

ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతి ప్రకటించింది. రూ.58 కోట్లను ప్రైజ్‌మ‌నీ గా అనౌన్స్ చేసింది. ప్లేయర్స్, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ కు కలిసి ఈ నగదు బహుమతిని బీసీసీఐని ప్రకటించింది.

BCCI CASH PRIZE TEAM INDIA: బీసీసీఐ అనౌన్స్‌మెంట్‌.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ కు భారీ ప్రైజ్‌మ‌నీ.. ఎన్ని కోట్లంటే

Thursday, March 20, 2025

రికార్డుల వేటలో దూసుకెళ్తున్న శుభ్‌మ‌న్‌ గిల్ తాజాగా ఐసీసీ అవార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా నిలిచాడు. గత నెలలో వన్డేల్లో నిలకడైన ప్రదర్శనకు గాను శుభ్‌మ‌న్‌ ఈ అవార్డు దక్కించుకున్నాడు.

Shubman Gill ICC Award: శుభ్‌మ‌న్‌ గిల్ దే అవార్డు.. స్మిత్, ఫిలిప్స్ ను దాటేసిన యువ బ్యాటర్..యావరేజ్ చూస్తే వావ్ అంటారు

Wednesday, March 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా నేడు (మార్చి 9) జరిగిన ఫైనల్‍లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‍పై గెలిచింది. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‍ను భారత్ దక్కించుకుంది. మూడోసారి ఈ టైటిల్ సొంతం చేసుకుంది.

Team India: స్టంప్‍లతో కోలాటమాడిన రోహిత్, కోహ్లీ.. రాహుల్‍ను ఎత్తిన జడేజా.. గ్రౌండ్‍లో గంగ్నమ్ డ్యాన్స్: ఫొటోలు

Sunday, March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు మ్యాచ్ లే ఆడిన వరుణ్ చక్రవర్తి 9 వికెట్లు పడగొట్టి భారత్ ఛాంపియన్ గా నిలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అతని సగటు 15.11 గా ఉండటం విశేషం.

Champions Trophy India: మిస్టరీ స్పిన్నర్ తిప్పేశాడు.. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా అదరగొట్టాడు.. విజయంలో వరుణ్ కీ రోల్

Sunday, March 9, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ నంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. 4 ఇన్నింగ్స్ ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. భారత్ పై అయిదు వికెట్లతో అదరగొట్టాడు. గాయంతో అతను ఫైనల్లో ఆడటం డౌటే.

Champions Trophy Top-5 Bowlers: రేపే ఫైనల్.. ఛాంపియన్స్ ట్రోఫీ లో టాప్-5 బౌలర్లు వీళ్లే.. భారత్ దే జోరు.. ఇద్దరు మనోళ్లే

Saturday, March 8, 2025

ఆదివారం (మార్చి 9) ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. ఈ మెగా పోరు కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి. కానీ సండే రోజు టైటిల్ క్లాష్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Champions Trophy Final India: టీమిండియాకు సండే హడల్.. ఫ్యాన్స్ కు టెన్షన్.. సెంటిమెంట్ బ్రేక్ అయ్యేనా?

Friday, March 7, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరుల్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 3 ఇన్నింగ్స్ ల్లో 75.66 సగటుతో 227 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై 165 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ గ్రూప్ లో మూడు మ్యాచ్ ల్లోనే ఓడిన ఇంగ్లండ్ ముందే నిష్క్రమించింది.

Champions Trophy Top-5 Batters: ఫైనల్ ముందు టాప్-5 పరుగుల వీరులు.. లిస్ట్ లో ఇండియన్ స్టార్ బ్యాటర్.. ఓ లుక్కేయండి

Friday, March 7, 2025

Rohit Sharma World Record: ఐసీసీ 50 ఓవర్ల ఫార్మాట్ టోర్నీల (వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకూ 64 సిక్స్ లతో క్రిస్ గేల్ పేరిట ఈ రికార్డు ఉండగా.. తాజాగా రోహిత్ 65వ సిక్స్ తో అతన్ని వెనక్కి నెట్టాడు.

Rohit Sharma World Record: రోహిత్ శర్మ సిక్సర్ల వరల్డ్ రికార్డు.. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టి..

Tuesday, March 4, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో ఇక సెమీ ఫైనల్స్ సమరం జరగనుంది. తొలి సెమీస్‍లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఫైనల్ బెర్త్ కోసం ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి.

IND vs AUS Semi Final Live Streaming: భారత్, ఆస్ట్రేలియా సెమీస్ సమరం.. హెడ్ టూ హెడ్ రికార్డులు ఇలా.. మ్యాచ్ లైవ్ ఎక్కడ!

Monday, March 3, 2025

Champions Trophy Top 5 Batters: ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ లీగ్ ముగిసిన తర్వాత అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్. 3 మ్యాచ్‌లలో 75.66 సగటుతో 227 రన్స్ సాధించాడు. ఒక సెంచరీ చేశాడు. 108.61 స్ట్రైక్ రేటుతో రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 165 రన్స్.

Champions Trophy Top 5 Batters: ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. జాబితాలో ఒకే ఒక్క టీమిండియా ప్లేయర్

Monday, March 3, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి గ్రూప్ మ్యాచ్ లో ఫైటింగ్ హాఫ్ సెంచరీతో భారత్ ను శ్రేయస్ ఆదుకున్నాడు. బ్యాటింగ్ కఠినంగా ఉన్న దుబాయ్ పిచ్ పై శ్రేయస్ అసాధారణ నైపుణ్యాలు ప్రదర్శించాడు. 79 పరుగులతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.

Shreyas Iyer In Icc Tournaments: ఐసీసీ టోర్నీల్లో అయ్యర్ అదుర్స్.. శ్రేయస్ రికార్డ్స్ చూస్తే వావ్ అనాల్సిందే!

Monday, March 3, 2025

2023 వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో టీమిండియాకు తిరుగులేదు. ఆడిన 9 మ్యాచ్ ల్లోనూ గెలిచి టాప్ ప్లేస్ తో సెమీస్ చేరుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఎలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ విజయంతో భారత్ సెమీస్ బెర్తు పట్టేసింది.

Champions Trophy Semifinal: సేమ్ సీన్ రిపీట్.. 2023 వన్డే ప్రపంచకప్ లో.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో..అవే నాలుగు జట్లు

Saturday, March 1, 2025

Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మరో మ్యాచ్ వర్షం వల్ల ఫలితం తేలకుండానే ముగిసింది. గ్రూప్ బిలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో పాయింట్ల టేబుల్లో వచ్చిన మార్పులేంటో చూద్దాం.

Champions Trophy Points Table: సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. గ్రూప్ బి పాయింట్ల టేబుల్ ఇలా.. మరో బెర్త్ ఎవరిది?

Friday, February 28, 2025

పాకిస్థాన్ బ్యాటింగ్ లో దూకుడే లేదు. ఇంకా పాత తరం ఆటతోనే ఆ జట్టు సాగుతోంది. టీ20ల్లోనే వన్డే ఆటతీరుతో సాగే పాక్.. ఇక వన్డేల్లో టెస్టు బ్యాటింగ్ ను తలపిస్తోంది. కరాచిలో న్యూజిలాండ్ 320 పరుగులు చేస్తే పాక్ 260 కే ఆలౌటైంది. భారత్ తో మ్యాచ్ లో 241 పరుగులే చేసింది. ఇండియాతో మ్యాచ్ లో ఆ జట్టు 152 డాట్ బాల్స్ ఆడింది.

Pakistan Flop Show In Champions Trophy: పాక్ అట్టర్ ఫ్లాప్ షో.. సొంతగడ్డపై పరాభవం.. ఫెయిల్యూర్ కు అయిదు కారణాలు

Thursday, February 27, 2025

Champions Trophy Group A Points Table: టీమిండియా రెండో స్థానంలో ఉంది. మన టీమ్ కూడా రెండు మ్యాచ్ లలోనూ గెలిచినా నెట్ రన్ రేట్ 0.647గా ఉంది. చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడిస్తే తొలి స్థానంలోకి వెళ్తుంది. లేదంటే రెండో స్థానంలోనే ఉంటుంది.

Champions Trophy Group A Points Table: పాక్, బంగ్లా మ్యాచ్ రద్దు తర్వాత పాయింట్ల టేబుల్ ఇలా.. టాప్ స్పాట్ ఎవరిదో?

Thursday, February 27, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కు అఫ్గానిస్థాన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇబ్రహీం జద్రాన్ (177) బ్యాటింగ్ లో, అజ్మతుల్లా ఒమర్ జాయ్ (5/58) బౌలింగ్ లో అదరగొట్టడంతో అఫ్గాన్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ ను టోర్నీ నుంచి ఇంటికి పంపించింది.

Afghanistan in ICC Tournaments: ఇంతింతై.. కూన జట్టు కుమ్మేస్తోంది.. ఐసీసీ టోర్నీల్లో అదరగొడుతున్న అఫ్గానిస్థాన్

Thursday, February 27, 2025

ICC ODI Rankings: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ పై వన్డేల్లో 51వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లి తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకుల్లో మరోసారి టాప్ 5లోకి తిరిగి వచ్చాడు.

ICC ODI Rankings: శుభ్‌మన్ గిల్ నంబర్ వన్.. 51వ సెంచరీతో విరాట్ కోహ్లి మళ్లీ టాప్ 5లోకి.. లేటెస్ట్ ర్యాంకులు ఇవే

Wednesday, February 26, 2025

రెండో సారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చోకర్స్ అనే ముద్రను చెరిపేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న దక్షిణాఫ్రికా గ్రూప్-బిలో టాప్ ప్లేసులో ఉంది. అఫ్గానిస్థాన్ పై ఆ జట్టు 107 పరుగుల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దయింది. మూడు పాయింట్లతో ఉన్న ఆ జట్టు నెట్ రన్ రేట్ 2.140గా ఉంది.

Champions Trophy Group-B Points: రెయిన్ ఎఫెక్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ రద్దు.. ఏ జట్టుకు ఎన్ని పాయింట్లు? లుక్కేయండి

Tuesday, February 25, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ సెమీఫైనల్ చేరుకుంది. గ్రూప్-ఎ లో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ పై ఆ జట్టు విజయాలు సాధించింది. ఈ టోర్నీ చరిత్రలో టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టడం ఇది ఆరోసారి.

Team India in ICC Tourney: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో టీమిండియా.. నాకౌట్ కు ఎన్నోసారంటే? ఐసీసీ టోర్నీల్లో రికార్డులివే!

Tuesday, February 25, 2025

Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీ ఫైనల్ చేరింది. గ్రూప్ ఎలో రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించిన మన్ టీమ్ రెండో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ 0.647గా ఉంది.

Champions Trophy Points Table: ఛాంపియన్స్ ట్రోఫీ లేటస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా.. సెమీస్‌లోకి ఇండియా, న్యూజిలాండ్..

Monday, February 24, 2025