Hyderabad News, హైదరాబాద్ వార్తలు
తెలుగు న్యూస్  /  అంశం  /  హైదరాబాద్ న్యూస్

Latest hyderabad Photos

సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలను ఇక వదులుకోవాల్సిందే. ఆ టీమ్ కూడా 8 మ్యాచ్ లలో కేవలం 2 గెలిచి, 6 ఓడింది. 4 పాయింట్లు, -1.361 నెట్ రన్ రేట్ తో 9వ స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచ్ లనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులో ఉంది. అది అంత సులువైన పని కాదు.

ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్: సన్ రైజర్స్ పనైపోయినట్లేనా? ఈ సీజన్‌లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చూడండి

Thursday, April 24, 2025

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం…. ఏప్రిల్ 29వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

తెలంగాణకు రెయిన్ అలర్ట్ - ఈ తేదీ నుంచి మళ్లీ వర్షాలు..! ఐఎండీ అప్డేట్స్ ఇవిగో

Wednesday, April 23, 2025

విశాఖ-తిరుపతి రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాల్లో సర్వీసులు పొడిగింపు

Tuesday, April 22, 2025

ఉత్తర తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి ఉంది. ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. ఆదిలాబాద్ 44, ఆసిఫాబాద్ 43.8, నిర్మల్ 43.8, మంచిర్యాల 43.7, జగిత్యాల 43.6, సిరిసిల్ల 43.5, పెద్దపల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అగ్నిగుండంలా మారిన తెలంగాణ.. ఈ ఏడాది తొలిసారిగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. హైదరాబాద్‌లో ఇలా

Monday, April 21, 2025

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌తో జైల‌ర్ 2, కూలీ సినిమాల‌ను నిర్మిస్తోన్నారు కళానిధి మార‌న్‌.

Kavya Maran: కావ్య మార‌న్ తండ్రి నిర్మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ!

Thursday, April 17, 2025

అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Hyderabad City : మందుబాబులకు మళ్లీ బ్యాడ్ న్యూస్ - ఆ తేదీన వైన్స్ షాపులు, బార్లు బంద్, ఇవిగో వివరాలు

Thursday, April 10, 2025

హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్, క్లాసెన్ లాంటి హిట్టర్లున్నా సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఫెయిలవుతోంది. కొడితే సిక్సర్ లేదంటే వికెట్ అన్నట్లే ఆ టీమ్ పరిస్థితి ఉంది. ఫుల్ గా 20 ఓవర్లు కూడా ఆడలేకపోతున్నారు. అలాంటప్పుడు ఎంతమంది హిట్టర్లు ఉంటే ఏం లాభం? వికెట్ కాపాడుకోవాలనే బేసిక్ లాజిక్ మర్చిపోతున్నారు.

IPL 2025 Sunrisers Hyderabad: 300 కాదు బాబూ.. ఫస్ట్ 200 అయినా చేయండి.. స‌న్‌రైజ‌ర్స్‌ ఎందుకిలా ఆడుతోంది? 5 కారణాలు

Monday, April 7, 2025

ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో  40.8°C, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల 40.7°, నంద్యాల జిల్లా దొర్నిపాడులో  40.6°, పల్నాడు జిల్లా  రావిపాడు 40.5°C, శ్రీకాకుళం జిల్లా పొందూరు లో 40.3°C, వైఎస్సార్  జిల్లా ఒంటిమిట్ట, విజయనగరం జిల్లా పప్పల లింగాలవలస 40.2°C, అనకాపల్లి జిల్లా మాడుగులలో  40.1°, తూర్పుగోదావరి జిల్లా  చిట్యాలలో  40° చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది.

AP TG Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో ముదరనున్న ఎండలు..

Monday, April 7, 2025

తెలంగాణకు వాతావరణ శాఖ వర్షసూచన చెప్పింది. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు(ఆదివారం) రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

TG Rains : తెలంగాణ వెదర్ అప్డేట్స్- రేపు పొడి వాతావరణం, ఎల్లుండి నుంచి వర్షాలు

Saturday, April 5, 2025

థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని(Thailand Tour Package) ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. తొలి రోజు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంకాక్ చేరుకుంటారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రికి పట్టాయాలోనే ఉంటారు.:రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…ఇండియన్ లాంచ్ లో ఐల్యాండ్ కు వెళ్తారు.ఆ తర్వాత నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం ఉంటుంది. రాత్రి కూడా పట్టాయాలోనే బస ఉంటుంది.

IRCTC Thailand Tour 2025 : సమ్మర్ వేళ 'థాయ్ లాండ్' ట్రిప్ - హైదరాబాద్ నుంచి 'ఫ్లైట్' టూర్ ప్యాకేజీ, వివరాలివే

Saturday, April 5, 2025

వాడవాడలా రామనామ స్మరణతో శ్రీరామనవమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. రేపు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మూతపడనున్నాయి.

Hyderabad City : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - రేపు వైన్స్ షాపులు బంద్, ఎప్పటివరకంటే...?

Saturday, April 5, 2025

మెహిదీప‌ట్నం, ల‌క్డీకాపూల్, బేగంపేట్, హుస్సేన్ సాగ‌ర్, సికింద్రాబాద్, సచివాలయంతో పాటు ప‌లు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad Rains : హైదరాబాద్​ లో దంచి కొట్టిన వర్షం - రోడ్లన్నీ జలమయం, హెచ్చరికలు జారీ..!

Thursday, April 3, 2025

అయితే ప్రస్తుత వర్ష సూచనతో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Telangana Rain Alert : తెలంగాణలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Wednesday, April 2, 2025

ఏప్రిల్ 5వ తేదీన రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

TG Rains : తెలంగాణకు చల్లటి కబురు, రేపటి నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు-ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

Monday, March 31, 2025

ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో 37 కే 4 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ చివరకు 163 పరుగులు చేయగలిగిందంటే అందుకు కారణం అనికేత్. అయిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతను 41 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు.

IPL 2025 Aniket verma: సిక్సర్ల పిడుగు.. ఎవరీ అనికేత్ వర్మ? వేలంలో అతని ధర ఎంతంటే?

Sunday, March 30, 2025

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వేసవి సెలవుల్లో ఇంటర్‌ తరగతులు నిర్వహించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘించి.. తరగతులు నిర్వహిస్తే అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

TG Inter Summer Holidays 2025 : ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు - జూన్ 2న పునఃప్రారంభం, రిజల్ట్స్ ఎప్పుడు రావొచ్చంటే?

Sunday, March 30, 2025

గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు ముందు తమన్ మ్యూజికల్ ఫీస్ట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో అతను స్టేడియాన్ని హోరెత్తించాడు.

Thaman Live Performance In Uppal Stadium: పవన్ సాంగ్ తో పూానకాలు.. ఉప్పల్ స్టేడియాన్ని ఊపేసిన తమన్

Thursday, March 27, 2025

ఐపీఎల్ 2025లో ప్రస్తుతం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఉప్పల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఆ టీమ్ భారీ విజయం సాధించింది. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో స‌న్‌రైజ‌ర్స్ ఫస్ట్ 286 పరుగులు చేసింది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ 2.200గా ఉంది.

IPL 2025 Points Table: ఒక్కో మ్యాచ్ కంప్లీట్.. టాప్ లో ఎవరంటే?.. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ పై ఓ లుక్కేయండి

Wednesday, March 26, 2025

తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని వాసులకు  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలను క్లియర్ చేయడానికి వన్ టైమ్ స్కీమ్(OTS)ను ప్రకటించింది.

TG Property Tax : ఆస్తి పన్నుదారులకు శుభవార్త - బకాయిలపై భారీ డిస్కౌంట్...! ఈ ఛాన్స్ మిస్ కాకండి

Wednesday, March 26, 2025

ఇటీవల హైదరాబాద్ మంగళ్‌హాట్‌లో పోలీసులు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసాన్ని శుభకార్యాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మాంసం వారాల తరబడి నిల్వ చేయబడిందని, ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.

TG Adulterated meat : మీరు తినే మటన్, చికెన్ మంచిదేనా.. కల్తీ మాంసాన్ని ఎలా గుర్తించాలి?

Sunday, March 23, 2025