hyderabad-metro News, hyderabad-metro News in telugu, hyderabad-metro న్యూస్ ఇన్ తెలుగు, hyderabad-metro తెలుగు న్యూస్ – HT Telugu

Latest hyderabad metro Photos

సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని సైతం ఎత్తివేసింది. ఈ వేసవిలో చాలా మంది ప్రయాణికులు… మెట్రోలోనే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్లను రద్దు చేసినట్లు తెలిసింది. గతేడాది సమ్మర్ టైంలో కూడా కొన్ని ఆఫర్లను రద్దు చేసింది మెట్రో.

Hyderabad Metro : ప్రయాణికులకు మెట్రో షాక్ - 10 శాతం రాయితీ ఎత్తివేత, రూ.59 హాలిడే కార్డు కూడా రద్దు..!

Sunday, April 7, 2024

గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో గోల్డ్‌ ఏటీఎంను  ప్రారంభించారు. శుక్రవారం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Gold ATMs in Hyderabad : మన హైదరాబాద్‌లో మరో గోల్డ్ ఏటీఎం - ఈసారి అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌ వద్ద ఏర్పాటు

Saturday, December 30, 2023

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మెట్రోలో ఎక్కిన పలువురు విద్యార్థినిలు మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థినుల బృందం హైదరాబాద్ నగరంలో మెడికల్ కోడింగ్ శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మీకు ఈ మెడికల్ కోడింగ్ శిక్షణకు సంబంధించిన ఆలోచన ఏ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ వారితో సంభాషించారు. మెడికల్ కోడింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని తమ స్నేహితులతో తెలుసుకొని, ప్రస్తుతం తమ శిక్షణ పూర్తి చేసుకునన్నామని తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా తక్కువ మంది దృష్టి సారించే విభిన్నమైన మెడికల్ కోడింగ్ రంగంలో పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కేటీఆర్ ఆల్ ద బెస్ట్ తెలిపారు.

KTR Metro Journey : మెట్రోలో కేటీఆర్... ప్రయాణికులతో 'మాట - ముచ్చట'

Friday, November 24, 2023

హైదరాబాద్ చుట్టు విస్తరించి ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అధికారులు.

Hyd ORR Closed : అలర్ట్‌.. ఔటర్ రింగ్ రోడ్డు మూసివేత - వివరాలివే

Thursday, July 27, 2023