how-to News, how-to News in telugu, how-to న్యూస్ ఇన్ తెలుగు, how-to తెలుగు న్యూస్ – HT Telugu

Latest how to Photos

ఇంటర్నెట్ స్పీడ్ వర్సెస్ అవసరాలు: మీ వాడకం పెరిగితే మీ ఇంటర్నెట్ స్పీడ్ అవసరానికి మించి నెమ్మదిగా ఉండవచ్చు. ఒక వ్యక్తికి సరిపోయే కనెక్షన్ బహుళ వినియోగదారులతో కష్టపడవచ్చు, ముఖ్యంగా పెద్ద ఫైళ్లను డౌన్లోడ్ చేసే గేమర్లు. అదనంగా, కొంతమంది ప్రొవైడర్లు అప్లోడ్ వేగాన్ని పరిమితం చేస్తారు, దీనివల్ల స్ట్రీమింగ్తో సమస్యలు వస్తాయి. ఫైబర్ కనెక్షన్ కు అప్ గ్రేడ్ చేయడం వల్ల సమతుల్య అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ వేగాన్ని అందించవచ్చు.

స్లో వై-ఫై స్పీడ్​తో విసుగెత్తిపోయారా? ఇలా చేస్తే స్పీడ్​ వెంటనే పెరుగుతుంది!

Monday, October 21, 2024

<p>మన అవసరాలు తెలుసుకోవడం మనకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మన స్వంత అవసరాలను ఎప్పుడూ విస్మరించకూడదు. కాబట్టి ఆ ధోరణిని వదిలేసుకోవాలి.</p><p>&nbsp;</p>

Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

Friday, July 14, 2023

<p>ఈరోజుల్లో దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఫ్రిజ్ ఉంటుంది. ఇది కూడా మన జీవితంలో ఒక భాగంగా మారింది. మనం అనేక ఆహార పదార్థాలను కూరగాయలను, పండ్లను, పచ్చళ్లను చాలా కాలం పాటు రిఫ్రిజిరేటర్‌లో &nbsp;నిల్వచేస్తాం. ఇవి ఫ్రిజ్‌లో చెడు వాసనను కలిగించడానికి కారణం అవుతాయి, ఈ వాసన పోగొట్టేందుకు కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం. &nbsp;</p><p>&nbsp;</p>

Smelly Fridge: ఫ్రిజ్ తలుపు తెరవగానే చెడువాసన వస్తోందా? ఈ చిట్కాలతో దుర్వాసన మాయం!

Thursday, July 13, 2023

 ಮನೆಯಲ್ಲಿ ಆಟಿಕೆ ಇಲಿಗಳನ್ನು ಅಲ್ಲಲ್ಲಿ ಇಡಿ. ಇಲಿಗಳಿಗೆ ಇಂತಹ ಆಟಿಕೆ ಇಲಿಗಳು ಇಷ್ಟವಾಗುವುದಿಲ್ಲ ಎಂದು ಹೇಳಲಾಗುತ್ತಿದೆ. ಇದನ್ನು ಒಮ್ಮೆ ಟ್ರೈ ಮಾಡಿ. ಇಲಿಗಳು ಆಟಿಕೆ ಇಲಿಗಳನ್ನು ನೋಡಿ ಓಡಿ ಹೋಗುತ್ತವೆಯೋ ಅಥವಾ ಆ ನಕಲಿ/ಆಟಿಕೆ ಇಲಿಗಳ ಜತೆ ಆಡುತ್ತವೆಯೋ ಪರಿಶೀಲಿಸಿ!

Get Rid of Rats | ఎలుకలను చంపకండి.. ఇలా పొగబెట్టండి చాలు!

Sunday, November 13, 2022

 పై చిట్కాలను పాటించండం ద్వారా డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్య పరిష్కారం అవుతుంది.

Dark Underarms - Remedies । చంకలలో నలుపుదనం పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

Sunday, November 13, 2022

  మెదడుకు రక్తం సరఫరా ఆగిపోతే స్ట్రోక్ కలుగుతుది. దీనినే బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోతే దానిని హార్ట్ అటాక్ అంటారు. స్ట్రోక్ సంకేతాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సకాలంలో చికిత్స అందించవచ్చు. ఒక్కసారి తీవ్రమైన తలనొప్పి వచ్చిందంటే అది స్ట్రోక్‌కు సంకేతం. అయితే స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయకూడదో తెలుసుకోండి.  ఇక్కడ తెలుసుకోండి.

Ways to Prevent Stroke । స్ట్రోక్ అంటే ఏమిటి? రాకుండా నివారించే మార్గాలు ఇవిగో!

Monday, October 31, 2022

 How to keep paneer soft: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పన్నీర్ గట్టిగా మారినట్లయితే, దానిని కొద్దిసేపు వేడి నీటిలో ఉంచండి, అందులో కొంచెం ఉప్పు వేయండి. కాసేపయ్యాక తీస్తే, పనీర్ మెత్తగా మారి రుచి కూడా పెరుగుతుంది.

How To Keep Paneer Soft । పనీర్ మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో చిట్కాలు..!

Thursday, October 27, 2022