hockey News, hockey News in telugu, hockey న్యూస్ ఇన్ తెలుగు, hockey తెలుగు న్యూస్ – HT Telugu

Latest hockey Photos

<p>చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సత్తాచాటుతోంది. నేడు (అక్టోబర్ 4) దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్‍లో భారత్ ఘన విజయం సాధించింది.</p>

Asian Games Hockey: సెమీస్‍లో భారత్ ఘన విజయం.. ఫైనల్‍ చేరిన టీమిండియా.. పతకం ఖరారు

Wednesday, October 4, 2023

<p>CWG 2022 Opening Ceremony: ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా ఇండియన్‌ టీమ్‌ ఫ్లాగ్‌ బేరర్లుగా నిలిచారు మెన్స్‌ హాకీ టీమ్‌ కెప్టెన్‌ మణ్‌ప్రీత్‌ సింగ్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. అథ్లెట్ల పరేడ్‌లో ఈ ఇద్దరూ ముందు నడవగా.. వెనుక టీమంతా నడిచింది.</p>

CWG 2022 Opening Ceremony: అదిరిన ఓపెనింగ్ సెర్మనీ

Friday, July 29, 2022

<p>Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 క్వీన్స్ బ్యాటన్‌ ర్యాలీ తన గమ్యాన్ని చేరుకుంది. ఈ బ్యాటన్‌ 72 కామన్వెల్త్‌ దేశాల్లో పర్యటించింది. బుధవారం ఈ బ్యాటన్‌ చేరుకున్న సందర్భంగా బర్మింగ్‌హామ్‌లో నెలకొన్న సందడి ఇది.</p>

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ సందడి షురూ

Thursday, July 28, 2022