
దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు. నరక చతుర్దశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు. యమధర్మరాజుని నరక చతుర్దశినాడు పూజిస్తే దీర్ఘాయువు లభిస్తుంది. ఇక ఈసారి నరక చతుర్దశి ఎప్పుడు వచ్చింది? నరక చతుర్దశి తేదీ, సమయంతో పాటుగా పూర్తి వివరాలను తెలుసుకుందాం.



