health-benefits News, health-benefits News in telugu, health-benefits న్యూస్ ఇన్ తెలుగు, health-benefits తెలుగు న్యూస్ – HT Telugu

Latest health benefits Photos

ఎన్నో ఔషధ గుణాలు.. శొంఠి సొంతం. అనేక వ్యాధులను నయం చేసేందుకు.. ఆయుర్వేదంలో శొంఠిని, శొంఠి పొడిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

రోజు కాస్త శొంఠి తింటే.. గ్యాస్​ సమస్య దూరం- శరీరానికి ఆరోగ్యం!

Monday, April 1, 2024

మీ దంతాలను తెల్లగా చేసుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ కచ్చితంగా పాటించాలి. దానితోపాటుగా మీ చిగుళ్ళను బలోపేతం చేసుకునేందుకు కొన్ని వదిలుకోవాలి.

White Teeth : దంతాలు తెల్లగా తలతల మెరిసిపోయేందుకు చిట్కాలు

Tuesday, March 26, 2024

చామంతి టీ గురించి మీకు తెలుసా? వేడీ నీళ్లల్లో చామంతి పువ్వులతో టీ చేసుకుని తాగండి. ఇలా చేస్తే స్లీప్​ క్వాలిటీ కచ్చితంగా పెరుగుతుంది.

రాత్రి సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డ్రింక్స్​ తాగండి..

Sunday, March 24, 2024

ఆకు కూరలు, కాయలు, గింజలు, సిట్రస్ పండ్లు, తృణధాన్యాలు వంటి సంపూర్ణ ఆహారాల ద్వారా మీ ఆహారంలో ఈ పోషకాలను చేర్చుకుంటే థైరాయిడ్ పనితీరు, మొత్తం శ్రేయస్సుకు తోడ్పడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సమతుల్య ఆహారం కీలకమని గుర్తుంచుకోండి.

Thyroid Problems : థైరాయిడ్ సమస్య ఉంటే ఈ ఆహారాలను మెనూలో చేర్చుకోవాలి

Saturday, March 23, 2024

ఎంత ఎక్కువ నిద్ర ఉంటే అంత మంచిది. బాడీ వేగంగా రికవర్​ అవుతుంది.

వెయిట్​ లాస్​లో ఈ తప్పులు చేస్తే.. బరువు పెరుగుతారు!

Monday, March 11, 2024

గర్భంతో ఉన్న మహిళలు రోజుకు 5,6 సార్లు బ్యాలెన్స్​డ్​ మీల్స్​ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్​ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది!

గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

Tuesday, February 27, 2024

కొబ్బరి బొండాలను రోజు తాగాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటే.. మీ మీద వేసవి ప్రభావం పడదు!

సమ్మర్​ డైట్​ టిప్స్​.. ఇవి తీసుకుంటే వేసవి వేడి మిమ్మల్ని ఏం చేయలేదు!

Monday, February 26, 2024

నిమ్మరసం తాగడం వల్ల చర్మానికి ఎంతో మేలు. ఈ పదార్థం చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది..దీనిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ గుణాలు ముఖం పై భాగంలో స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించడానికి పనిచేస్తాయి.

లెమన్ వాటర్ లివర్‌తో సహా అనేక సమస్యలను నయం చేస్తుంది

Friday, February 23, 2024

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఆకుపచ్చ కూరగాయలు, పండ్ల నుండి ఈ యాంటీఆక్సిడెంట్లు మనకు లభిస్తాయి. చాలా మంది తమ అభిరుచిని బట్టి పండ్లను ఎంచుకుంటారు. అదే సమయంలో ముదురు రంగు పండ్లు, కూరగాయలు మనకు ఎక్కువ మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పండ్లలో నల్ల ద్రాక్ష ఒకటి. వాటి ప్రయోజనాలను తెలుసుకోండి.

ఏ రంగు ద్రాక్షతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు? ఇక్కడ తెలుసుకోండి

Wednesday, February 21, 2024

ఆహారాలు ఫాస్ట్​గా తినడం, జంక్​ ఫుడ్​ అధికంగా తినడం, ఫైబర్​ తక్కువ ఉండే ఆహారాలు తీసుకోవడం వంటివి.. కడుపులో గ్యాస్​ సమస్యకు కొన్ని కారణాలు. వీటి నుంచి రిలీఫ్​ పొందాలంటే కొన్ని టిప్స్​ పాటించాల్సిందే!

గ్యాస్​ సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆహారాలు..

Sunday, February 18, 2024

ప్యాకెట్ డ్రింక్స్‌లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి ఇంట్లో తయారుచేసిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మలో థియామిన్ మరియు ఫోలేట్ ఉంటాయి, ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి కణాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. కాబట్టి దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Pomegranate Benefits: దానిమ్మ కాయ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది! ఇంకా ఏం చేస్తుందో తెలుసా?

Thursday, February 15, 2024

ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ప్రధాన మొక్కల్లో తులసి ఒకటి. రోజుకు రెండు తులసి ఆకులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి జలుబు మరియు దగ్గు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలను తీర్చడంలో సహాయపడతాయి.

ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా? అద్భుతమైన ప్రయోజనాలు ఇవే

Thursday, February 8, 2024

పగటి పూట భోజనం చేసిన తర్వాత కునుకు తీస్తే మంచిదేనా? దీని వలన ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా ఇప్పుడు చూద్దాం.

Sleeping Benefits : పగటిపూట నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Tuesday, January 23, 2024

పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్​ ఫ్రైస్​లో సోడియం, ఫ్యాట్​, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

గుండె పోటుకు కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉండండి

Monday, January 22, 2024

చలికాలంలో ముఖ్యంగా మకర సంక్రాంతి సమయంలో మినప పప్పును ఖిచ్డీలో చేర్చే సంప్రదాయం ఉంది. మినప పప్పు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Minapa Pappu: మినప పప్పులో ఫైబర్ అధికం.. దీని ప్రయోజనాలు ఇవే

Sunday, January 14, 2024

చలికాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది. కాబట్టి చలికాలంలో సులభంగా జీర్ణమయ్యే అన్నం తినడం మంచిది. ఇతర ఆహారాల కంటే అన్నం చాలా తేలికగా జీర్ణమవుతుంది.

Rice Benefits: చలికాలంలో అన్నం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Wednesday, January 10, 2024

టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా, నిద్ర పోవడానికి మూడు గంటల  ముందు నుంచి టీ, కాఫీలను తీసుకోకండి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి.

Cancer Cause: సరైన నిద్ర లేకపోతే.. కేన్సర్ ముప్పు తప్పదు

Wednesday, December 20, 2023

ఉసిరికాయ దాని అద్భుతమైన గుణాల కారణంగా ఔషధంగా పిలుస్తారు. దీనిలో ఉన్న ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు. కేవలం కార్తీక పౌర్ణమి రోజు తల స్నానానికి మాత్రమే పనికొస్తుందని భావిస్తారు.

ఉసిరి నుంచి ఈ రహస్య ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Monday, December 18, 2023

Cycling: సైక్లింగ్ అత్యుత్తమ కార్డియోవాస్కులర్ వ్యాయామం. ఏ జిమ్ కు వెళ్లక్కరలేకుండానే, సైక్లింగ్ తో అత్యుత్తమ ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం, సాయంత్రాలలో కనీసం అరగంట పాటు సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోండి.

Cancer risk: ఈ ఎక్సర్ సైజెస్ తో కేన్సర్ ముప్పు ను ఎదుర్కోండి..

Thursday, November 16, 2023

మీరు పైల్స్ లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడుతుంటే, ముల్లంగిని తప్పకుండా తినాలి. మూలశంఖ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ 100 గ్రాముల ముల్లంగిని తినాలి. లేదా ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ తేనెతో తినండి. లేదా ముల్లంగి రసంలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగండి, మీ సమస్య పరిష్కారమవుతుంది.

Radish Health Benefits: పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ముల్లంగి తినండి, ప్రయోజనాలు ఇవే!

Tuesday, August 15, 2023