
ఐపీఎల్ 2025లో లీగ్ దశలో చివరి మ్యాచ్ కు వేళైంది. నేటితో లీగ్ స్టేజ్ కు ఎండ్ కార్డు పడనుంది. మంగళవారం (మే 27) లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీ టాప్-2లో ప్లేస్ దక్కించుకుంటుంది. లేదంటే జీటీ సెకండ్ ప్లేస్ లో నిలుస్తుంది.


