తెలంగాణలో 'ఖేలో ఇండియా' గేమ్స్ నిర్వహించండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విన్నపం
ఖేలో ఇండియా గేమ్స్-2026ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.