goa News, goa News in telugu, goa న్యూస్ ఇన్ తెలుగు, goa తెలుగు న్యూస్ – HT Telugu

Latest goa Photos

ఈ ప్యాకేజీకి సంబంధించి జోనల్ ఆఫీస్ 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

IRCTC Goa Tour : ఈ వేసవి వేళ 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు

Friday, March 14, 2025

కానీ పుదుచ్చేరి కంటే మద్యం ధరలు ఎక్కడ తక్కువగా లభిస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Low prices of Liquor: పుదుచ్చేరి vs గోవా.. ఎక్కడ మద్యం ధరలు తక్కువ? మీకు తెలుసా?

Friday, March 7, 2025

హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ అక్యుపెన్సీకి రూ. 24485గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 20000, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 19625గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ వివరాలను తెలుసుకోవచ్చు.

IRCTC Goa Tour Package 2025 : హైదరాబాద్ టు గోవా - కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది..! ఓ లుక్కేయండి

Thursday, February 6, 2025

సముద్ర తీరంలో అందమైన అలల శబ్దాల మధ్య మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుంది. ఆ ఊహే చాలా బాగుంది కదా. అందుకే ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గోవాలోని బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనేది చాలా మంది కల. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది తమ పెళ్లిని గోవాలో ప్లాన్ చేసుకుంటున్నారు.

Goa Destination Wedding: గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి

Friday, December 20, 2024

హైదరాబాద్ నుంచి గోవా టూర్‌కు తెలంగాణ టూరిజం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం 4 రోజులు ఈ టూర్ ఉండనుంది. ప్రతీ సోమవారం హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ స్టార్ట్ అవుతుంది. ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి పూట ప్రయాణం ఉంటుంది. మార్గ మధ్యలో డిన్నర్ కోసం బ్రేక్ ఇస్తారు.

Telangana Tourism : గోవా టూర్ వెళ్లాలనుకుంటున్నారా.. తెలంగాణ టూరిజం అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది!

Monday, September 23, 2024

.ఐఆర్‌సీటీసీ టూరిజం 'GOAN DELIGHT' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది..

IRCTC Goa Tour : 'గోవా' ట్రిప్ ప్లాన్ ఉందా..? తగ్గిన ధర, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

Wednesday, July 24, 2024

కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘GOA RETREAT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.

IRCTC Goa Tour : గోవా ట్రిప్... హైదరాబాద్ నుంచి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ - వివరాలివే

Saturday, November 4, 2023

గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ‘GOA RETREAT’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

IRCTC Goa Tour : హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్... తక్కువ ధరకే ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Wednesday, October 11, 2023

కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు.

Travel wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..

Wednesday, October 4, 2023

అశ్వేమ్ బీచ్: ఉత్తర గోవాలో ఎవరికీ కనబడుకుండా దాగి ఉన్న ఒక విలువైన రత్నం అశ్వేమ్ బీచ్.   నిర్మలమైన వాతావరణాన్ని అందించే నిశ్శబ్దమైన బీచ్ ఇది. అద్భుతమైన సూర్యాస్తమయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మంచి ప్రముఖ ఫోటోగ్రఫీ స్పాట్

Goa Beaches । గోవాలో ఏకాంతంగా గడిపేందుకు ప్రశాంతమైన బీచ్‌లు ఇవే!

Tuesday, March 28, 2023

Manali: హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి సమ్మర్ లో విజిట్ చేయాల్సిన మరో బెస్ట్ ప్లేస్. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ ఫేమస్. వాతావరణం కూడా చాలా బావుంటుంది. హనీమూన్ లకు వెళ్లే జంటలకు ఇది అద్భుతమైన డెస్టినేషన్. మే నెల నుంచి జులై నెల వరకు ఇక్కడ పర్యటించడం మంచిదని సూచిస్తున్నారు.

Summer tourism: వేసవిలో టూర్ కు వెళ్లడానికి ఈ ప్లేసెస్ బెస్ట్..

Friday, March 24, 2023

హుమా ఖురేషి ప్రస్తుతం త్వరలో విడుదలయ్యే చిత్రం డబుల్ ఎక్స్ఎల్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో సోనాక్షి సిన్హా కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో భాగంగా బ్లూ డ్రెస్‌లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది.

Huma Qureshi Hot Photos: బ్లూ కలర్ డ్రెస్‌లో హుమా ఖురేషి.. హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..

Saturday, October 29, 2022

ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే బాలీవుడ్ నటి హీనా ఖాన్.. తన తాజా ఫొటోషూట్‌తో దుమ్మురేపుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే దుస్తుల్లో దిగిన ఫొటోలను షేర్ చేసింది.

Hina Khan Hot Photos: అందంతో హింసిస్తున్న హీనా ఖాన్.. అదిరిపోయే డ్రెస్‌లో హాట్ లుక్..!

Tuesday, October 18, 2022

దిశా పామర్ ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడుుతంది. తన తాజా ఫొటోషూట్‌లో ఆకర్షణీయంగా కనిపించింది.

Disha Parmar Hot Photos: మిరిమిట్లు గొలిపే డ్రెస్‌లో ఆకట్టుకున్న దిశా పామర్.. హాట్ లుక్‌లో అదుర్స్..!

Saturday, October 15, 2022

కీర్తి సురేష్ గురవారం నాడు తన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. మిడ్ వీక్ బ్లూస్‌తో రంగు రంగుల వేషధారణలో ఆకర్షణీయంగా కనిపించింది ఈ బ్యూటీ.

Keerthy Suresh Beautiful Pics: కలర్‌ఫుల్ డ్రెస్‌లో కీర్తి.. కిర్రాక్ పుట్టిస్తున్న మహా నటి..!

Thursday, October 13, 2022

హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫుల్ టైమ్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన షెరిన్ పూజారి కొన్ని ప్రయోజనకరమైన కార్డియో వర్కవుట్స్ చెప్పారు. అవి స్కిప్పింగ్, స్టెప్ అప్, స్పాట్ జాగింగ్. ఈ ఒక్కొక్కటి 1 నిమిషం పాటు చేయాలి. అది ఒక సెట్ అవుతుంది. ఆ తర్వాత 30 సెకన్ల పాటు విరామం తీసుకొని వీటినే 3-5 సార్లు రిపీట్ చేయాలి.

Simple Cardio Workouts | ఈ వర్కవుట్స్ చాలా సింపుల్ కానీ, చాలా ప్రభావవంతమైనవి!

Wednesday, October 12, 2022

మౌని రాయ్ ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో ఎప్పుడూ వెనుకాడదు. అందమైన చీరలు, గౌన్లు, ప్యాంట్‌సూట్‌లలో కూడా.. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె ఏ లుక్ లోనైనా తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో అందరిని ఇష్టపడుతూ ఉంటారు.

Mouni Roy : ఆరెంజ్ డ్రెస్​లో.. అదిరే ఫోజులిచ్చిన మౌని

Friday, October 7, 2022

ఆమ్నా షరీఫ్ తన ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటుంది. ఆమె పూర్తిగా సంపూర్ణ ఫ్యాషన్‌వాది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఫోటోషూట్​లకు సంబంధించిన స్నిప్పెట్‌లను పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా నలుపు రంగులో తెల్లటి అంచులతో వచ్చిన లెహంగాలో చాలా అందంగా కనిపించింది.

Aamna Sharif : బ్లాక్ లెహంగాలో.. బ్యూటీఫుల్​గా ఫోజులిచ్చిన ఆమ్నా

Thursday, October 6, 2022

బాలీవుడ్ తారలు చాలా మంది జిమ్‌కు వెళ్లే ముందే కాకుండా.. వచ్చేటప్పుడు కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తుంటారు. మీరు మీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టడానికి ఈ బాలీవుడ్ నటీమణుల నుంచి ప్రేరణ పొందండి.

Bollywood Gym fashion: జిమ్ లుక్‌లో జిగేల్‌మనిపిస్తున్న బాలీవుడ్ జిగేల్ రాణులు.. చూస్తే జిల్ జిల్ జిగా జిగా..!

Wednesday, October 5, 2022

రష్మిక మందన్న ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ గుడ్ బై  ప్రమోషన్లలో బిజీగా ఉంది. అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటించిన ఈ గుడ్ బై సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Rashmika Mandanna : ఎథ్నిక్​వేర్​లో స్టన్నింగ్​ లుక్​తో ఆకట్టుకుంటున్న రష్మిక

Friday, September 30, 2022