gift-ideas News, gift-ideas News in telugu, gift-ideas న్యూస్ ఇన్ తెలుగు, gift-ideas తెలుగు న్యూస్ – HT Telugu

Latest gift ideas Photos

వాలెంటైన్స్ డే రోజున భాగస్వామికి ఏం బహుమతి ఇవ్వాలనే విషయంలో కొంతమంది గందరగోళంగా ఉంటారు. మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఏమి బహుమతి ఇవ్వాలో కూడా మీరు గందరగోళంగా ఉంటే మీ కోసం ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఉన్నాయి. ఈ బహుమతిని ఇవ్వడం ద్వారా మీ రోజును మరింత ప్రత్యేకంగా చేసుకోండి.

Valentines Day Gift Ideas : వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాలు.. మీ గర్ల్ ఫ్రెండ్‌ను ఇలా సర్ ప్రైజ్ చేయండి

Sunday, February 11, 2024

వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2: ఇయర్‌బడ్స్ స్పేషియల్ ఆడియో మరియు ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం డైనమిక్ హెడ్-ట్రాకింగ్ ఫీచర్‌తో వస్తాయి. ఇది బడ్స్ స్మార్ట్ సీన్ నాయిస్ క్యాన్సిలేషన్ 2.0, 48 డిబి అల్ట్రా-వైడ్ ఫ్రీక్వెన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్‌తో పర్సనలైజ్డ్ ఎఎన్‌సితో పనిచేస్తుంది. ఇది 40 గంటల బ్యాటరీని అందిస్తుంది. 3 గంటల ఉపయోగానికి వీలుగా 10 నిమిషాల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Valentine’s Day gift ideas: వన్‌ప్లస్ నుంచి యాపిల్ వరకు.. బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే

Monday, February 5, 2024

Poco M6 Pro: పోకో ఎం6 ప్రోలో 6.79 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. 4ఎన్​ఎం స్నాప్​డ్రాగన్​ ప్రాసెసర్​, టర్బో ర్యామ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ సపోర్ట్​ లభిస్తోంది. రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరా సెటప్​ ఉండగా.. సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రెంట్​ సెన్సార్​ వస్తోంది. ఈ గ్యాడ్జెట్​ వాస్తవ ధర రూ. 14,999. కానీ ఫ్లిప్​కార్ట్​ ఆఫర్​లో దీనిని రూ. 10,999కే కొనుగోలు చేసుకోవచ్చు.

సోదరికి రక్షాబంధన్​ గిఫ్ట్​ ఇవ్వాలా? ఈ స్మార్ట్​ఫోన్స్​ ధర తక్కువ.. ఫీచర్స్​ ఎక్కువ!

Tuesday, August 29, 2023

మీ సోదరుడు లేదా సోదరి ప్రయాణాలు  చేయడానికి ఇష్టపడతారా? అయితే వాళ్లకు ఈ రాఖీ రోజున ఎలాంటి బహుమతులు కొనాలనే సందేహంలో ఉంటే వాళ్లకివ్వదగ్గ మంచి బహుమతులేంటో చూసేయండి.

Rakhi Gifts: ప్రయాణాలు ఇష్టపడే వాళ్లకి.. ఉత్తమ రక్షాబంధన్ బహుమతులివే..

Wednesday, August 23, 2023

సారేగామా కారవాన్​ మినీ 2.0 హింది మ్యూజిక్​ ప్లేయర్​.. విజయ్​ సేల్స్​లో రూ. 2,190గా ఉంది. ఇందులో 351 పాటలు, ఎఫ్​ఎం సపోర్ట్​, 3.5ఎంఎం ఆడియో జాక్​, యూఎస్​బీ సపోర్ట్​ వంటివి ఉన్నాయి.

Father's Day 2023 : రేపే ఫాదర్స్​ డే.. మీ నాన్నకి ఇవి గిఫ్ట్​గా ఇవ్వండి!

Saturday, June 17, 2023

వింగ్స్​ ఫాంటమ్​ 340. ఇందులో పాటలు వింటే.. ఆ అనుభూతి నెక్స్ట్​ లెవల్​లో ఉంటుంది. 13ఎంఎం డ్రైవర్స్​, హై స్పీడ్​ బ్లూటూత్​ 5.3 కనెక్టివిటీ, కంప్లీట్​ టచ్​ కంట్రోల్​, ఐపీఎక్స్​5 వాటర్​, స్వెట్​ (చెమట) రెసిస్టెన్స్​ టెక్నాలజీ వంటి ఫీచర్స్​ ఇందులో లభిస్తున్నాయి. 40గంటల ప్లేటైమ్​ వస్తోంది. దీని ధర రూ. 1,999.

ఫాదర్శ్​ డే కోసం గిఫ్ట్​ ప్లాన్​ చేస్తున్నారా? ది బెస్ట్​ ఇయర్​ బడ్స్​ ఇవే.!

Friday, June 16, 2023

iPhone 13: ఐఫోన్ 14 వచ్చిన తర్వాత ఐఫోన్ 13 ధర బాగా తగ్గింది. అయినా ఇప్పటికీ ఐఫోన్ 13 ఒకానొక బెస్ట్ మొబైల్‍గా ఉంది. శక్తివంతమైన యాపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 12 మెగాపిక్సెల్ ఫ్లాగ్‍షిప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍లో రూ.61,999గా ఉంది.

Women’s Day Gift Ideas: ఉమెన్స్ డే కోసం గిఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా! కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవి

Tuesday, February 28, 2023

డైమండ్ పొదిగిన ఈ చెవిపోగులు మీ గర్ల్ ఫ్రెండ్ కు అందంగా ఉంటాయి.  ఆమె రూపాన్ని మరింత మెరిసేలా చేస్తాయి. వివరాల కోసం, www.instagram.com/chaulajheritegejewelleryని సందర్శించండి.

Valentine's Day 2023 Gift Guide : మీ గర్ల్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ ఐడియాలు

Tuesday, February 7, 2023

ప్రేమలో ఇచ్చే గిఫ్ట్ ఖరీదైనదే ఉండాలనేం లేదు. మీరు ఎల్లప్పుడూ వారి వెంట ఉన్నట్టుగా ఓ గిఫ్ట్ ప్లాన్ చేస్తే చాలు. కొన్ని చిన్న బహుమతులు ఖరీదైన బహుమతుల కంటే సంతోషం. చిన్న కీచైన్ కొనుగోలు చేసి దాని మీద ఏదైనా రాసి.. బహుమతిగా ఇవ్వండి. ఈ కీచైన్ ప్రతిరోజూ వాళ్లు చూసుకుంటారు.

Valentines Day Gift Ideas : మీరు ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడూ వాళ్లతోనే ఉండేలా చూసుకోండి

Friday, February 3, 2023