gardening-tips News, gardening-tips News in telugu, gardening-tips న్యూస్ ఇన్ తెలుగు, gardening-tips తెలుగు న్యూస్ – HT Telugu

Latest gardening tips Photos

బంతిపూల చెట్టు మనకు చాలా సులభంగా దొరుకుతాయి. వాటి నిర్వహణకు కూడా ఎక్కువ శ్రమ అక్కర్లేదు. పసుపు, ఎరుపు రంగుల్లో ఉండే ఈ పూల చెట్లుంటే సీతాకోకచిలుకలు ఎక్కువగా ఆకర్షిస్తాయట. ఆ చెట్ల మీద రంగు సీతాకోక చిలుక వాలితే ఎంత బాగుంటుందో చూడ్డానికి.

Butterfly plants: సీతాకోకచిలుకలను ఆకర్షించే మొక్కలివే.. మీ గార్డెన్ లోనూ నాటేయండిక

Tuesday, July 16, 2024

పెటునియా: కుండీలో పెరిగే ఈ పూల మొక్కను వేళాడదీస్తే చాలా అందంగా కనిపిస్తాయి.  పెటునియాలు గులాబీ, ఊదా, నీలం, తెలుపు.. అందమైన రంగులలో వికసిస్తాయి. ట్రంపెట్ ఆకారంలో ఉండే ఈ పూలు మీ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. ఈ మొక్కల అందమైన రంగులు మీకు ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహం ఇస్తాయి.

Indoor Hanging plants: ఈ మొక్కలను ఇంటి లోపల వేళాడదీయండి.. మంచి లుక్ వస్తుంది..

Friday, June 28, 2024

చాలా మంది బాల్కనీ గార్డెన్స్, డాబా ప్లాంట్ల కోసం ఎన్నో మొక్కలను పెంచుకుంటున్నారు. ఆ మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే బియ్యం కడిగిన నీటిని వేయాలి.

Gardening Tips: బియ్యం నీటితో బాల్కనీలో మొక్కలను అందంగా పెంచండి ఇలా

Saturday, January 20, 2024

कोथिंबीर जेवणात छान चव आणते. कोथिंबीर रसायनांशिवाय घरी पिकवता येते. कोथिंबीर फक्त दोन आठवड्यांत पिकवता येते.

Gardening Tips: ఇంట్లో కొత్తిమీరను ఇలా సులువుగా పెంచేయండి

Thursday, December 21, 2023

గడువు తేదీ ముగిసిన వెనిగర్ ను ఎన్ని విధాలుగా వినియోగించవచ్చో ఇక్కడ చూద్దాం.

Vinegar benefits: ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఇలా ఉపయోగించండి..

Saturday, December 9, 2023

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి. మండుటెండలకు మొక్కలు కూడా తాలలేవు. ఆకులు రాలిపోవడం, పువ్వులు వాడిపోవడం, మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. వేసవిలో మీ ఇంట్లోని మొక్కలను ఎలా కాపాడుకోవాలో చూడండి.

Terrace Garden in Summer । వేసవిలో మీ టెర్రస్ పైన మొక్కలను ఇలా సంరక్షించండి!

Friday, April 21, 2023

సరైన మొక్కలను ఎంచుకోండి: మీరు నాటడం ప్రారంభించే ముందు, మీ వద్ద వాతావరణం, అక్కడి నేల రకానికి తగిన మొక్కలను ఎంచుకోండి. మీ ప్రాంతంలో ఏది బాగా పెరుగుతుందో పరిశోధించండి ,  మీ అవసరాలకు సరిపోయే మొక్కలను కొనుగోలు చేయండి.

Gardening Tips | మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమా? ఈ సింపుల్ టిప్స్ చూడండి!

Sunday, March 5, 2023