flax-seeds News, flax-seeds News in telugu, flax-seeds న్యూస్ ఇన్ తెలుగు, flax-seeds తెలుగు న్యూస్ – HT Telugu

Latest flax seeds Photos

<p>ఇప్పుడు దానిని వడగట్టి శుభ్రమైన సీసాలో ఉంచాలి. అవిసె గింజల నుండి నేచురల్ జెల్ రెడీ. మీరు దీన్ని చర్మం, జుట్టు రెండింటికీ ఉపయోగించవచ్చు.</p>

Flaxseeds benefits: గుప్పెడు అవిసె గింజలు, అరగంట సమయం చాలు.. అందం సమస్యలకు చెక్

Tuesday, July 9, 2024

<p>7 Seeds: నువ్వులు, పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసెలు, చియా సీడ్స్, జనపనార &nbsp;(hemp seeds) ఆలివ్ (హలీం సీడ్స్) (aliv seeds) తదితర 7 రకాల గింజలు నమ్మశక్యం కాని పోషకాలు కలిగి ఉన్నాయి. గర్భం ధరించాలనుకునే ఆలోచిస్తున్న వారికి చాలా మేలు చేస్తాయి. గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి. న్యూట్రిషనిస్ట్ జుహీ కపూర్ ఈ సీడ్స్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ఎలా సహాయపడతాయో వివరించారు.</p>

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ 7 సీడ్స్‌తో సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది

Monday, June 10, 2024