film-actress News, film-actress News in telugu, film-actress న్యూస్ ఇన్ తెలుగు, film-actress తెలుగు న్యూస్ – HT Telugu

Latest film actress Photos

హీరోయిన్ అదితి రావ్ హైదరి మరోసారి క్లాసీ, ఎలిగెంట్ లుక్‍తో అదరగొట్టారు. అట్రాక్టివ్ వైట్ డ్రెస్‍లో వారెవా అనిపించారు.

Aditi Rao Hydari: వైట్ డ్రెస్ అదితి అందాల ధగధగలు: ఫొటోలు

Saturday, May 18, 2024

ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌, ప్ర‌భాస్ సినిమాల‌తో తాను సినిమాలు చేస్తోన్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌తో  వైష్ణ‌వి చైత‌న్య రియాక్ట్ అయ్యింది. అవ‌న్నీ రూమ‌ర్స్ అని చెప్పింది.

Vaishnavi Chaitanya: వైష్ణ‌వి చైత‌న్య ఫ‌స్ట్ క్ర‌ష్ ఆ హీరోనేనంటా - రివీల్ చేసిన బేబీ హీరోయిన్‌

Friday, May 17, 2024

ఫ్యాషన్ విషయంలో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఎప్పటికప్పుడు అదరగొడుతుంటారు. విభిన్నమైన ఔట్‍ఫిట్‍లతో మెరుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా బ్లేజర్ ధరించి ఎలిగెంట్ లుక్‍లో మెరిశారు.

Sonam Kapoor: బ్లేజర్‌లో స్టైలిష్‍గా స్టన్నింగ్ లుక్‍తో సోనమ్: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర ఎంతంటే!

Monday, May 13, 2024

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం తన 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా తన డ్రెస్‍తోనూ ఈ మూవీని వెరైటీగా ప్రమోట్ చేశారు.

Janhvi Kapoor in Saree: సినిమాను వెరైటీగా ప్రమోట్ చేసిన జాన్వీ కపూర్.. చీరలో అందాల మెరుపులు: ఫొటోలు

Sunday, May 12, 2024

భోజ్‌పురి సంచలన బ్యూటి నమ్రత మల్లా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, అందులో ఆమె హాట్‌నెస్‌తో కనువిందు చేసింది. ఈ చిత్రాలలో నమ్రత మల్లా అద్భుతమైన పోజులు ఇచ్చి అభిమానుల హృదయాలను గాయపరిచేలా చేసింది.

Namrata Malla: బ్లాక్ బ్రాలెట్‌లో భోజ్‌పురి బ్యూటి.. నమ్రత మల్లా సిజ్లింగ్ పిక్స్

Saturday, May 11, 2024

హైదరాబాదీ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఏ డ్రెస్‍లో అయినా ఎలిగెంట్ స్టైల్‍తో ఆకట్టుకుంటారు. ట్రెడిషనల్ డ్రెస్ అయినా.. మోడ్రన్ ఔట్‍ఫిట్ అయినా అదిరిపోతారు. తాజాగా అట్రాక్టివ్ లెహెంగాలో సన్నింగ్ లుక్‍తో మైమరిపించారు.

Faria Abdullah: లెహెంగాలో హైదరాబాదీ బ్యూటీ ఫరియా గ్లామర్ షో: ఫొటోలు

Wednesday, May 8, 2024

ప్రతిష్టాత్మక 'మెట్ గలా 2024' ఫ్యాషన్ ఈవెంట్ అమెరికాలోని న్యూయార్క్‌లో మే 6న గ్రాండ్‍గా జరిగింది. ఈ ఫ్యాషన్ ఈవెంట్‍లో సెలెబ్రిటీలు వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా మంది హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా మెరిపించారు.

Met Gala 2024: మెట్ గలాలో వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టిన అందాల భామలు: ఫొటోలు

Tuesday, May 7, 2024

యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ ఆకర్షణీయమైన చీరలో గ్లామరస్‍గా మెరిపించారు. స్టన్నింగ్ పోజులతో అదరగొట్టారు.

Rashi Singh in Saree: గోల్డ్ కలర్ చీరలో అందంగా మెరిసిన యంగ్ బ్యూటీ: ఫొటోలు

Monday, April 29, 2024

హీరోయిన్ అదితి రావ్ హైదరి ఎప్పుడూ స్టైలిష్‍గా.. ఎలిగెంట్ లుక్‍తో మెరుస్తుంటారు. ఏ ఔట్‍ఫిట్ వేసినా వారెవా అనేలా ఉంటారు. ఇప్పుడు తాజాగా పింక్ అనార్కలీ డ్రెస్‍లోనూ ఈ బ్యూటీ గ్లామరస్‍గా తళుక్కుమన్నారు.

Aditi Rao Hydari: పింక్ అనార్కలీ డ్రెస్ అదితి రావ్ గ్లామరస్ లుక్: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర ఎంతంటే..

Sunday, April 28, 2024

Bhumi Pednekar: అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్ గా మారి బాలీవుడ్ లో ఎదుగుతున్న నటి భూమి పడ్నేకర్. తాజాగా ఆమె తన బోల్డ ఫొటోషూట్ తో ఆకర్షిస్తోంది.

Bhumi Pednekar: వైట్ బ్రాలెట్ బ్లేజర్‌లో మతి పోగొడుతున్న బాలీవుడ్ భామ.. డ్రెస్ ధర తెలిస్తే షాకే

Friday, April 26, 2024

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు.

Rakul Preet Singh: బ్లాక్‍ ఔట్‍ఫిట్‍లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్.. ఈ డ్రెస్ ధర ఎంతో గెస్ చేయగలరా?

Thursday, April 25, 2024

Disha Patani Summer Wear: సెక్సీ పోజులు, డ్రెస్సులతో అదరగొట్టే హాట్ యాక్ట్రెస్ దిశా పటానీ తాజాగా ఎయిర్‌పోర్టులో ఇలా సమ్మర్ వేర్ లో అదరగొట్టింది. ఆమె క్యాజువల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.

Disha Patani Summer Wear: సమ్మర్ వేర్‌లో మెరిసిపోతున్న కల్కి బ్యూటీ దిశా పటానీ

Tuesday, April 23, 2024

హాట్ భామ అలయ ఎఫ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె మరోసారి తన కిల్లర్ లుక్‌లతో ఇంటర్నెట్‌లో హీట్ పెంచేసింది. అలయ ఈ చిత్రాలలో చాలా సిజ్లింగ్ పోజులు ఇస్తూ కనిపించింది, దీనిపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Alaya F: అలయ అందాలకు నిలయమా? హాట్ లుక్స్‌తో చంపెస్తున్న భామ

Friday, April 19, 2024

Malaika Arora Yoga: మలైకా అరోరా రెగ్యులర్ గా యోగాతోపాటు వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Malaika Arora Yoga: మలైకా హాట్ యోగా పోజులు చూస్తే మతి పోవాల్సిందే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఫొటోలు

Wednesday, April 17, 2024

టాలీవుడ్ హీరోయన్ నేహా శెట్టి ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా స్టైలిష్‍గా, గ్లామరస్‍గా మెప్పిస్తారు. తాజాగా చీరలో కట్టులోనూ అదరగొట్టారు.

Neha Shetty in Saree: చీరలో టిల్లు బ్యూటీ నేహా గ్లామరస్ లుక్: ఫొటోలు

Tuesday, April 16, 2024

Ruhani Sharma Hot Photos: రుహాని శర్మ లంగా ఓణీ ఫొటోషూట్ వైరల్ అవుతోంది. గ్రీన్, పర్పుల్ కలర్ లోని ఈ తెలుగమ్మాయి గెటప్ ఆమెకు బాగా సూటయింది.

Ruhani Sharma Hot Photos: లంగాఓణీలో నడుము ఒంపులు చూపిస్తూ సెక్సీ లుక్‌లో కనిపిస్తున్న రుహానీ శర్మ

Monday, April 15, 2024

సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి తాజాగా మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో చాలా అందంగా దర్శనం ఇచ్చింది. రీతూ చౌదరి లేటెస్ట్ గ్లామర్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Rithu Chowdary: మెరూన్ డ్రెస్సులో జబర్దస్ బ్యూటి రీతూ చౌదరి గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Sunday, April 14, 2024

హిందీ నటి మౌనీ రాయ్ చీరలో సంప్రదాయ లుక్‍తో అదరగొట్టారు. గోల్డ్ కలర్ చీరలో అందంతో ధగధగ మెరిశారు.

Mouni Roy in Saree: గోల్డ్ చీరలో మౌనీ రాయ్ ధగధగలు: ఫొటోలు

Saturday, April 13, 2024

భోజ్‌పురి సంచలనం నమ్రత మల్లా తన కిల్లింగ్ డ్యాన్స్ మూమెంట్స్ తో మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఈ వీడియోలో, ఆమె తన నడుమును విపరీతంగా షేక్ చేస్తూ వయ్యారాలు పోయింది.

Namrata Malla: నమ్రత మల్లా సూపర్ హాట్ డ్యాన్స్ ఫొటోలు వైరల్

Thursday, April 11, 2024

సినిమాల‌పై ఫోక‌స్ పెడుతూనే వెబ్‌సిరీస్‌ల‌లో అంజ‌లి న‌టిస్తోంది. ఫాల్‌, ఝాన్సీ వెబ్‌సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొన్న అంజ‌లి ప్ర‌స్తుతం బ‌హిష్క‌ర‌ణ పేరుతో తెలుగు వెబ్‌సిరీస్ చేస్తోంది.

Anjali: హారర్ సినిమాలు చేస్తా - మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ సినిమాలు చూస్తా- అంజ‌లి

Tuesday, April 9, 2024