fasting News, fasting News in telugu, fasting న్యూస్ ఇన్ తెలుగు, fasting తెలుగు న్యూస్ – HT Telugu

Latest fasting Photos

అడిదాస్ మిల్లర్ అనే వ్యక్తి ఇటీవల నీటి ఉపవాసం చేయడం ద్వారా  బరువు తగ్గాడు. ఆ వ్యక్తి 21 రోజులు నీరు మాత్రమే తాగాడు. 21 రోజుల పాటు ఎలాంటి ఆహారం, పానీయాలు తీసుకోలేదు. 21 రోజుల తర్వాత ఆ వ్యక్తి  బరువు తగ్గడం ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. కానీ ఇలా నీటి ఉపవాసం పై ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Water Fasting: నీరు మాత్రమే తాగుతూ బరువు తగ్గాలనుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా?

Saturday, July 6, 2024

హిందూమతంలో ప్రదోష వ్రతం రోజును శివుడిని పూజిస్తారు. ఈ రోజున శివుడితో పాటు పార్వతీ దేవిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున శివుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల గ్రహాల దుష్ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సారి ప్రదోష వ్రతం జూలై 3న నిర్వహించుకుంటారు.

Pradosha vratam: ఆషాఢ మాసంలో మొదటి ప్రదోష వ్రతం, ఇలా ఉపవాసం చేస్తే మీ కోరికలు తీరుతాయి

Wednesday, July 3, 2024

కొంతమంది నవరాత్రులలో ఉపవాసం చేయడానికి ఇష్టపడతారు. ఉపవాసం శరీరానికి మేలు చేస్తుంది. కానీ అది మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఉపవాస సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. ఇది అన్ని ఉపవాస కాలాలకు వర్తిస్తుంది

Pradhosa Vratham : ప్రదోష వ్రతం సమయంలో తీసుకోవలసిన ఆహారాలు!

Tuesday, January 9, 2024

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో ఆరోగ్య కరంగా బరువు తగ్గవచ్చు. ఎక్కువ గంటల పాటు ఆహారం తీసుకోకపోవడంతో, నెమ్మదిగా శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది.

Intermittent Fasting: ‘‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’’ తో చాలా ఉపయోగాలున్నాయి తెలుసా..?

Tuesday, November 21, 2023

పాపాంకుశ ఏకాదశి: అక్టోబర్ 25న పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణ ఆచారాలతో ఆచరిస్తే అశ్వమేధ, సూర్య యజ్ఞం చేసినంత ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ధార్మిక గ్రంధాల ప్రకారం, ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, విష్ణువును ఆరాధించడం ద్వారా కఠోరమైన తపస్సు యొక్క ఫలాలు లభిస్తాయి.

పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి.. శుభ సమయం తెలుసుకోండి

Tuesday, October 24, 2023

దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు. ఈ రోజున రవి అనే శుభ యోగం కూడా ఏర్పడుతుంది. దేవశయని ఏకాదశి నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. దేవ శయనీ ఏకాదశి ప్రాముఖ్యత, పూజా విధానం, మంత్రం గురించి తెలుసుకుందాం.

తొలి ఏకాదశి మహత్యం, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి

Thursday, June 29, 2023

శరన్నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు ఉపవాసాలు ఉంటారు. మొదటి సారి ఉపవాసం ఉన్న వారు, మీ ఉపవాసాన్ని ఆరోగ్యకరమైన రీతిలో విరమించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Navratri 2022: విందు భోజనం చేయకండి.. మీ ఉపవాసాన్ని ఇలా విరమించండి!

Wednesday, September 28, 2022

నవరాత్రి ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి మొదలవబోతుంది. ఇది తొమ్మిది రోజులు కొనసాగుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. చాలామంది ఉపవాసాలు చేస్తారు. అయితే మొదటిసారి ఉపవాసం చేసేవారి కోసం.. ఆరోగ్యకరమైన మార్గంలో మీ ఉపవాసాన్ని విరమించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని హ్యాపీగా మీ ఉపవాసాన్ని ఇలా ముగించండి.

Navratri 2022 Fasting Rules : నవరాత్రి ఉపవాసాన్ని ఇలా విరమించండి..

Thursday, September 22, 2022

దేవత శైలపుత్రిని.. భవాని, పార్వతి లేదా హేమవతి అని కూడా పిలుస్తారు, శైలపుత్రి దేవి దుర్గా దేవి మొదటి అభివ్యక్తి. ఆమె ఒక ఎద్దును స్వారీ చేస్తుంది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది.

Chaitra Navratri 2022: దుర్గామాత 9 రూపాల గురించి మీకు తెలుసా..?

Saturday, April 2, 2022