నాలా చట్టం రద్దు…పైగా ట్యాక్స్ కూడా తగ్గింపు..! రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు
ఏపీ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. నాలా చట్టం రద్దుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ… లోతుగా అన్ని విషయాలను పరిశీలిస్తోంది. తుది ముసాయిదా ప్రతిపాదనల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలలో నకిలీ, కల్తీ విత్తనాల ముప్పు.. సమగ్ర కార్యాచరణ అవసరం
ఇందిర సౌర గిరి జల వికాసం.. ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఎలా ఎంపిక చేస్తారు.. 8 ముఖ్యమైన అంశాలు
అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులేనా? ఫోన్ లో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం.. ప్రభుత్వం కీలక ప్రకటన.. రికార్డు స్థాయిలో దిగుబడి