face-pack News, face-pack News in telugu, face-pack న్యూస్ ఇన్ తెలుగు, face-pack తెలుగు న్యూస్ – HT Telugu

Latest face pack Photos

<p>థర్మోజెనిసిస్ అనేది మీ ముఖాన్ని మంచు నీటిలో ముంచే ప్రక్రియకు మరొక పదం, అయితే ఐస్ ట్రీట్‌మెంట్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్నదే. ఈ ప్రక్రియలో మీ చర్మాన్ని శీతలీకరణ ఉష్ణోగ్రతలకు ఎక్స్‌పోజ్ చేయడమే. ఇది అనేక చర్మ ప్రయోజనాలను అందిస్తుంది.</p>

Ice water facials Benefits: ఐస్ వాటర్‌ ఫేషియల్స్‌తో కలిగే ప్రయోజనాలు, చిట్కాలు

Thursday, October 26, 2023

<p>కూరగాయలు, పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. అయితే ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మీ చర్మం గురించి తెలుసుకోండి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని ఫేస్‌ప్యాక్‌లు ఉన్నాయి.</p>

Home Made Face Packs : బ్యూటి పార్లర్ వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే తయారుచేసే ఫేస్‌ప్యాక్‌లు ఇవే

Monday, August 28, 2023