దేశ పౌరులందరికీ కాలుష్య రహిత వాతావరణం పొందే హక్కు ఉందని, ఒకవేళ బాణాసంచాపై నిషేధం విధించాలనుకుంటే అది దేశమంతటా ఒకే విధానంలో ఉండాలని స్పష్టం చేసింది.