8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ప్రారంభంలో ఆమోదం తెలిపింది. ఈ 8వ వేతన సంఘం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలను సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి సిఫార్సులు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు.