employees News, employees News in telugu, employees న్యూస్ ఇన్ తెలుగు, employees తెలుగు న్యూస్ – HT Telugu

Latest employees Photos

ప్రావిడెంట్ ఫండ్ ఈ-వ్యాలెట్ ను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం వివిధ బ్యాంకులతో చర్చించింది. బ్యాంకింగ్ వ్యవస్థ తరహాలో అత్యాధునిక ఈపీఎఫ్ఓ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా డిసెంబర్ 13న చెప్పారు.

ఏటీఎం, ఈ-వాలెట్‌లో పీఎఫ్ డబ్బులు పొందొచ్చా? చర్చలు జరుపుతున్న ప్రభుత్వం!

Thursday, December 26, 2024

ఉద్యోగుల సర్దుబాటు, బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలనే డిమాండ్ తెలంగాణలో చాలా రోజులుగా ఉంది. అదే సమయంలో 317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కీలక ప్రకటన చేశారు.

TG Govt Teachers : ఉపాధ్యాయులకు తీపి కబురు.. దసరా లోపు కీలక ప్రకటన

Sunday, October 6, 2024

విశాఖ‌ప‌ట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు  మ‌హాధ‌ర్నా చేప‌ట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీహెచ్ న‌ర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భ‌తు్వం అతి త‌క్క‌వ వేత‌నాలు ఇచ్చి కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకుంటుంద‌ని విమ‌ర్శిచారు. ఇఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యూటీ, ఎరియ‌ర్స్‌, డీఏ, రిటైర్‌మెంట్ బెనిఫిట్లు ఏమీ వ‌ర్తించ‌టం లేద‌ని పేర్కొన్నారు.

Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యుల‌ర్ చేయాలంటూ క‌దం తొక్కిన ఉద్యోగులు

Tuesday, October 1, 2024

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై దసరా లోపు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దసరా లోపు పీఆర్సీపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

TGRTC PRC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక.. పీఆర్సీపై కీలక ప్రకటన!

Monday, September 30, 2024

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన విధంగా డియర్నెస్ అలవెన్స్ (డీఏ) చెల్లించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. పే స్కేల్‌ను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2016 జనవరి 1 నుంచి పెంపు అమల్లోకి రానుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు 6 శాతం డీఏ చెల్లించాలి, 2016 నుంచి అమలు : హైకోర్టు ఆదేశం

Thursday, September 26, 2024

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నుంచి విత్‌డ్రా చేసుకునే గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లబ్ధిదారులు ఒకేసారి రూ .1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇప్పటివరకు గరిష్ట పరిమితి రూ.50,000గా ఉండేది. ఇప్పుడు మరో 50 వేలు కలిపి లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు.

PF Withdrawal Limit Hiked : పీఎఫ్ విత్ డ్రా పరిమితి పెంచిన కేంద్రం.. ఇప్పుడు ఎంత తీసుకోవచ్చంటే

Wednesday, September 18, 2024

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సంబంధించి మొత్తం 4 డీఏలు పెండింగ్ ఉన్నాయని మంత్రి దామోదర రాజనర్సింహా వివరించారు. అందులో కనీసం 3 డీఏలు లు ఇవ్వాలని ఉద్యోగులు  డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పారు.

TG Govt DA : ఉద్యోగులకు 2 డీఎలు.. కొత్త హెల్త్ కార్డులు.. తెలంగాణ మంత్రి కీలక ప్రకటన!

Saturday, September 14, 2024

విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు.  ఉద్యోగ, కార్మిక సంఘాల నేత‌ల‌ను అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్లకు త‌ర‌లించారు.

Visakha Steel Plant Protest : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన, ఉద్యోగ సంఘాల నేతలు అరెస్ట్

Tuesday, September 10, 2024

7వ వేతన సంఘం సిఫారసులను ప్రభుత్వం 2016 జనవరి 1న అమల్లోకి తెచ్చింది. అప్పట్లో అంతర్జాతీయ కార్మిక సంఘం నిబంధనలు, డాక్టర్ ఎక్రోయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నెలవారీ కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. కనీస వేతనాన్ని రూ.18 వేలు మాత్రమే ఉంచారు.

DA hike : డీఏ పెంపు.. ఆశించిన దాని కన్నా ఈసారి తక్కువే! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​ తప్పదా?

Monday, September 2, 2024