electricity News, electricity News in telugu, electricity న్యూస్ ఇన్ తెలుగు, electricity తెలుగు న్యూస్ – HT Telugu

Latest electricity Photos

<p>విద్యుత్&nbsp; ట్రూ అప్ చార్జీల తాజా భారాలపై విజయవాడలో సిపిఎం ఆందోళనకు దిగింది. ట్రూ అప్‌ చార్జీల నోటిఫికేషన్ కాపీలను &nbsp;దగ్ధం చేసి నిరసన తెలిపారు. &nbsp;మొత్తం 17 వేల కోట్ల రూపాయల ఛార్జీలను వసూలు చేయాలనే నిర్ణయాన్ని సీపీఎం తప్పు పడుతోంది. &nbsp;గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దకుండా, ప్రజలను శిక్షించడం తగదని, &nbsp;విద్యుత్ భారాలపై వైసీపీ దారిలోనే టిడిపి, జనసేన, బిజెపి సర్కార్ నడుస్తున్నాయని, &nbsp;ఈనెల 8 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు &nbsp;14వ తేదీన ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు.</p>

Electricity Charges: ఏపీ ప్రజలపై రూ.17వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం సిద్ధం, రద్దు చేయాలని సీపీఎం డిమాండ్

Tuesday, November 5, 2024

<p>దేశంలో ఎక్కడా లేని విధంగా.. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు.. అంబులెన్స్ తరహాలో ప్రత్యేక విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.</p>

TG Electric Ambulance : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. కరెంట్ కష్టాలకు చెక్.. అందుబాటులోకి విద్యుత్‌ అంబులెన్సులు

Tuesday, October 22, 2024

<p>ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్.</p>

TS Govt New Ration Card Updates : ఆ రోజే నిర్ణయం...! కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తాజా అప్డేట్ ఇదే

Sunday, March 10, 2024

<h3>గృహజ్యోతి : ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల హామీలో ప్రకటించింది. ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటిగా కూడా ఉంది.</h3>

TS Govt Gruha Jyoti Scheme : తెరపైకి తెల్ల రేషన్ కార్డు...! 'ఉచిత్ విద్యుత్ స్కీమ్' తాజా అప్డేట్ ఇదే

Saturday, February 3, 2024