earthquake News, earthquake News in telugu, earthquake న్యూస్ ఇన్ తెలుగు, earthquake తెలుగు న్యూస్ – HT Telugu

Latest earthquake Photos

భూకంపం ధాటికి జపాన్​లోని ఇషికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అనేక చోట్ల రోడ్లు చీలిపోయాయి. స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు కూలిపోయాయి.

Japan earthquake live photos : అటు భూకంపం- ఇటు సునామీ.. భయం గుప్పిట్లో జపాన్​!

Monday, January 1, 2024

డేనియల్ తుపాను తూర్పు లిబియాలో వినాశకరమైన వరదలకు కారణమైంది, దీని తీవ్రతకు ఆనకట్టలు విరిగి పడ్డాయి. తీరప్రాంత పట్టణాల్లోని నివాస ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా 4,300 మందికి పైగా మరణించారు.

Year Ender 2023: 2023లో భారీ నష్టం చేకూర్చిన ప్రకృతి వైపరీత్యాలు

Friday, December 22, 2023

నేపాల్​లో భూకంపాలు అత్యంత ఆందోళనకరంగా మారాయి. 2015 నుంచి ఈ ప్రాంతంలో భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటొంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

Nepal earthquake : నేపాల్​ భూకంపం ధాటికి 140మంది బలి- కన్నీరు పెట్టించే దృశ్యాలు..

Saturday, November 4, 2023

ఈ ఘటనలో 2వేలకుపైగా మంది మరణించారు. ఫలితంగా.. అఫ్గానిస్థాన్​ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపంగా ఇది మిగిలిపోయింది! వేలాది మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అఫ్గానిస్థాన్​ భూకంపం ఘటనలో 2వేల మంది మృతి!

Sunday, October 8, 2023

భూకంపం అనంతరం పరిణామాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. బాధితులకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా.. దేశంలో అతి భయానక భూకంపంగా ఇది నిలిచిపోతుందని స్థానిక మీడియా వెల్లడించింది.

మాటలకు అందని విషాదం.. మొరాకో భూకంపంలో 600 దాటిన మృతుల సంఖ్య!

Saturday, September 9, 2023

మార్చ్​ 12న మణిపూర్​లో 4.8 తీవ్రతతో భూమి కంపించింది. వాంగ్​జింగ్​ కేంద్రబిందువుగా భూకంపం నమోదైంది

Earthquake in India : 22 రోజుల్లో 6సార్లు.. భారత్​లో పెరుగుతున్న భూకంప ఘటనలు!

Wednesday, March 22, 2023

భూమి కంపించటంతో ఇళ్ల బయటికి వచ్చిన ప్రజలు.

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‍లో భూకంపం: ఉత్తర భారతంలో ప్రకంపనలు: వీధుల్లోకి జనాలు: ఫొటోలు

Wednesday, March 22, 2023

హటాయ్​ ప్రాంతంలో శిథిలాల మధ్య తమ బంధువల కోసం రోదిస్తున్న మహిళ. ఇక్కడ చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉంది!

Turkey earthquake : తుది దశకు సహాయక చర్యలు.. భూకంపంతో టర్కీకి 84 బిలియన్​ డాలర్ల నష్టం!

Tuesday, February 14, 2023

భూకంపం ఘటనలో గాయపడిన వారి సంఖ్య 80వేలు దాటింది. కాగా ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు, మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.

Turkey earthquake : అస్తవ్యస్తంగా టర్కీ.. 28వేలు దాటిన మృతుల సంఖ్య

Sunday, February 12, 2023

టర్కీలో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Turkey earthquake : అటు 24వేల మరణాలు.. ఇటు 53లక్షల మంది నిరాశ్రయులు!

Saturday, February 11, 2023

భవనాలు నాశనం అవ్వడంతో.. ప్రజలు ఆవాసాన్ని కూడా కోల్పోయారు. అటు ఆకలి, ఇటు చలి తీవ్రతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Turkey earthquake death toll : 21,000 దాటిన టర్కీ భూకంప మృతుల సంఖ్య!

Friday, February 10, 2023

భారతదేశం నుండి 100 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని సహాయక చర్యల కోసం టర్కీకి పంపారు. అంతేకాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ కూడా పాల్గొంటుంది. భారత వైమానిక దళానికి చెందిన విమానం మందులు, డ్రిల్లింగ్ మిషన్లు, ఇతర అవసరమైన వస్తువులతో టర్కీకి వెళ్లింది.

టర్కీకి భారత్ ఆపన్న హస్తం.. రెస్క్యూ సిబ్బంది, సామాగ్రితో బయలుదేరిన విమానం

Tuesday, February 7, 2023

ఈస్ట్​ ఆంటోలియన్​ ఫాల్ట్​ అనేది ఒక స్ట్రిప్​- స్లిప్​ ఫాల్ట్​. ఈ సాలిడ్​ రాక్​ ప్లేట్స్​ ఒకటికి మరొకటి నిలువుగా అతకించినట్టు ఉంటాయి. అవి కదలడం మొదలుపెడితే భూప్రకంపనలు ప్రారంభమవుతాయి. చివరికి వాటిల్లో ఒకటి అడ్డంగా పడిపోవడంతో కారణంగా భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సోమవారం టర్కీలోనూ ఇదే జరిగిందని శాస్త్రేవేత్తలు స్పష్టం చేశారు.

Turkey Earthquake death toll : టర్కీలో భూకంపానికి అసలు కారణం ఇదే- 4వేల మంది బలి!

Tuesday, February 7, 2023

Turkey Earthquakes: సిరియాలోని ఇడ్‍లిబ్‍లో సహాయక చర్యలు జరుగుతున్న దృశ్యం. బుల్డోజర్లతో శిథిలాలను తొలగిస్తూ శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను వెలికి తీస్తున్న డిఫెన్స్ సిబ్బంది.

Turkey Earthquakes: భూకంప బీభత్సం.. టర్కీ, సిరియా ధ్వంసం: 2,300 మందికిపైగా మృతి: కుప్పకూలిన వేలాది ఇళ్లు: ఫొటోలు

Monday, February 6, 2023

ఖహ్రమన్మరస్​ ప్రాంతంలో భూకంపం తర్వాతి దృశ్యాలు. భూ ప్రకంపనలకు భయపడిన ప్రజలు నిద్రలో నుంచి లేచి బయటకు పరుగులు తీశారు.

Turkey earthquake : టర్కీని కుదిపేసిన భూకంపం.. 76మంది మృతి!

Monday, February 6, 2023