draupadi-murmu News, draupadi-murmu News in telugu, draupadi-murmu న్యూస్ ఇన్ తెలుగు, draupadi-murmu తెలుగు న్యూస్ – HT Telugu

Latest draupadi murmu Photos

ఢిల్లీలో ఓటు వేసిన అనంతరం అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Lok Sabha Election 2024: ఆరో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Saturday, May 25, 2024

ఎం.వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్): ఎం.వెంకయ్యనాయుడు 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు.

Padma Awards: రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Tuesday, April 23, 2024

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబరు 23, 2004) న్యాయవాది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత. 1991 నుంచి 1996 వరకు క్లిష్టసమయంలో ప్రధానిగా భారత దేశాన్ని పాలించారు. 1991 లో, భారతదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పీవీ నరసింహారావు ప్రభుత్వం  ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు పెద్ద ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది.

Bharat Ratna: భారత రత్న అవార్డుల ప్రదానోత్సవం; మాజీ ప్రధాని పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న పీవీ ప్రభాకర్ రావు

Saturday, March 30, 2024

టాలీవుడ్ ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‍లో నేడు (అక్టోబర్ 17) అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్.

Allu Arjun - National Award: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. కృతి సనన్‍తో ‘తగ్గేదెలే’: ఫొటోలు

Tuesday, October 17, 2023

మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామరాజు  125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

In Pics :హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు, పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం కేసీఆర్

Tuesday, July 4, 2023

రాష్ట్రపతి, త్రివిధ దళాల చీఫ్ ద్రౌపది ముర్ము శనివారం భారత వాయు సేనకు చెందిన యుద్ధ విమానం సుఖోయి 30 ఎంకేఐ (Sukhoi 30 MKI) లో ప్రయాణించారు.

President Murmu: సుఖోయి ఫైటర్ జెట్ లో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Saturday, April 8, 2023

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ సామాన్యులు, యువత, మహిళల ఆకాంక్షలు తీర్చేదిగా ఉంటుందని మోదీ తెలిపారు.

Budget 2023: బడ్జెట్ సమావేశాల తొలి రోజు చిత్ర మాలిక

Tuesday, January 31, 2023

అమృత్ ఉద్యాన్ లో విరబూసిన  పుష్పం

Amrit Udyan: ‘అమృత్ ఉద్యాన్’ లో పూల సోయగాలు

Saturday, January 28, 2023

విజయవాడలో నిర్వహించిన పౌర సన్మానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Murmu : రాష్ట్రపతి ముర్ముకు ఘన సన్మానం…

Sunday, December 4, 2022

ప్రమాణ స్వీకారం అనంతరం సంతకం చేస్తున్న నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Swearing-in Pics: ప్రమాణ స్వీకార ఘట్టానికి దృశ్యరూపం

Monday, July 25, 2022