divorce News, divorce News in telugu, divorce న్యూస్ ఇన్ తెలుగు, divorce తెలుగు న్యూస్ – HT Telugu

Latest divorce Photos

కాగా ఈ జంట 1995లో ఎఆర్ రెహమాన్ తల్లి ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్, సైరా బానుకు ఇద్దరు కుమార్తెలు ఖదీజా, రహీమా, ఒక కుమారుడు అమీన్ ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. “నా వయసు 29 ఏళ్లు. నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి నా కోసం అమ్మాయిని వెతకమని చెప్పాను. పెళ్లయ్యాక సైరా బయటకు వెళ్లలేక తీవ్ర మనస్తాపానికి గురయింది. అందరిలా షాపింగ్, ఇతర ప్రదేశాలకు నేను రాలేను అని చెప్పాను” అని తెలిపారు. వ్యక్తిగత, పని ఒత్తిడి కారణాల వల్ల ఏఆర్ రెహమాన్, సైరా బాను మధ్య గ్యాప్ ఏర్పడి విడాకులకు దారి తీసినట్లుగా తెలుస్తోంది.

AR Rahman Divorce: తల్లి సమక్షంలో పెళ్లి.. 29 ఏళ్లకు డివోర్స్.. ఏఆర్ రెహమాన్ సైరా బాను విడాకులకు అసలు కారణాలు ఇవే!

Wednesday, November 20, 2024

అయితే, ఐశ్వర్య తన భర్తను ఎంతగా ప్రేమిస్తుందో ఆమె సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతోంది. ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యే వ్యక్తి మరెవరో కాదు, ఆమె భర్త అభిషేక్ బచ్చన్. దీనిపై పలువురు రెడ్డిట్ లో స్పందించారు. 'ఇంత మంచి భార్యను ఎలా వదిలేస్తారు బ్రదర్' అని ఒకరు రాశారు! మరొకరు 'నిజానికి అభిషేక్ ఐశ్వర్యకు అర్హుడు కాదు. అని కామెంట్ చేశాడు.

Aishwarya rai: ఇన్ స్టాలో ఐశ్వర్య ఫాలో అయ్యే ఒకే ఒక్కడు ఎవరో తెలుసా?

Saturday, November 2, 2024

హార్దిక్ పాండ్యా, నటాషా లు జూలై 18న అధికారికంగా విడాకులు తీసుకున్నారు.. అయితే హార్దిక్-నటాషా కంటే ముందు క్రికెట్ రంగంలోని ప్రముఖ క్రికెటర్లు  విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న వారెవరో చూసేయండి.

Cricketers' Divorce: హార్దిక్ పాండ్యా కంటే ముందు విడాకులు తీసుకున్న భారత క్రికెటర్లు వీళ్లే..

Monday, July 22, 2024

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు.2021లో ఆయన వైవాహిక బంధం ముగిసింది.ఈ సమయంలో ధనుష్ తో కలిసి సమంత తంగ మగన్ సినిమాలో నటించింది.ఆయన కూడా విడాకులు తీసుకోవడం గమనార్హం

Dhanush: హీరో ధనుష్‌తో కలిసి నటించి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు.. సమంత నుంచి యాంకర్ వరకు!

Wednesday, May 15, 2024

సచిన్ పైలట్ కాంగ్రెస్ యువ నాయకులలో ఒకరిగా పేరు పొందారు. అతను తన వైవాహిక జీవితంలో రెండు దశాబ్దాలు సారా అబ్దుల్లాతో గడిపాడు. ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లో ఆ బంధం విడిపోయినట్టు పేర్కొన్నారు. సారా అబ్దుల్లా కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కుమార్తె.

సారాతో సచిన్ పైలట్ విడాకులు.. రెండు దశాబ్దాల వైవాహిక బంధానికి ముగింపు

Wednesday, November 1, 2023

కాలేజీలో చదువుతున్నప్పుడు జూనియర్ రజనీతో విష్ణు ప్రేమలో పడ్డాడు. కాలేజీలో కొనసాగిన వీరి ప్రేమ, విష్ణు క్రికెటర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది.

Vishnu Vishal Love Story : జూనియర్​తో విష్ణు విశాల్ ప్రేమ, పెళ్లి.. చివరకు విడాకులు

Tuesday, August 8, 2023

కేరళకు చెందిన నటి ఊర్వశి అదే రాష్ట్రానికి చెందిన నటుడు మనోజ్ కె జయన్‌ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక కూతురు కూడా ఉంది.

Urvashi Divorce: మందుకు బానిసైనందుకే ఊర్వశికి భర్త విడాకులు ఇచ్చాడా?

Thursday, August 3, 2023

ప్రముఖ నిర్మాత ఏఎల్ అజకప్పన్ కుమారుడు విజయ్. అమలా పాల్, విజయ్ ప్రేమను అతని తండ్రి కూడా అంగీకరించడంతో 2014లో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం.. చెన్నై, కేరళలో వివాహం చేశారు.

Amala Paul : పెళ్లైన 3 ఏళ్లకే అమలా పాల్ విడాకులు ఎందుకు తీసుకుంది?

Friday, July 28, 2023

Asin Divorce: అసిన్ గుర్తుంది కదా. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, గజినీలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ కుట్టి.. ఇప్పుడు తన భర్త రాహుల్ శర్మ నుంచి విడిపోయిందన్న పుకార్లు వ్యాపిస్తున్నాయి.

Asin Divorce: అసిన్ పెళ్లి పెటాకులు.. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేసిందా?

Wednesday, June 28, 2023