diet News, diet News in telugu, diet న్యూస్ ఇన్ తెలుగు, diet తెలుగు న్యూస్ – HT Telugu

Latest diet Photos

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు లేదా విసెరల్ కొవ్వు శరీరంలోని అన్ని కొవ్వులలో ముఖ్యమైనది. డయాబెటిస్, గుండె సమస్యలు లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ప్రధాన కారణం ఇదే. ీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించే చిట్కాలను డైటీషియన్ మన్ప్రీత్ కల్రా చెబుతున్నారు.

Belly fat: మొండి బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని వదలనంటోందా?.. ఈ అలవాట్లు చేసుకోండి.. స్లిమ్ గా మారండి

Tuesday, May 14, 2024

2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.

Midnight hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

Wednesday, May 1, 2024

బరువు తగ్గాలనుకునేవారికి  కీరా దోసకాయను మించిన ఆహారం లేదు. కీరదోసకాయలో అనేక పోషకాలు ఉంటాయి.  వీటిలో సున్నా కేలరీలు ఉంటాయి. కీరాదోసను రోజులో రెండు మూడు సార్లు తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు.

Cucumber Diet: కీరాదోస డైట్‌తో రెండు వారాల్లో ఏడు కిలోలు తగ్గండిలా

Wednesday, April 3, 2024

మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఆహారాలు మాత్రమే కాదు, మరిన్ని కారణాల వల్ల కూడా డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, కృత్రిమ స్వీటెనర్లు వాడడం, ఫైబర్ ఉన్న పదార్థాలు తక్కువగా తినడం, వృద్ధాప్యం వంటివి కూడా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కారణాలు ఇవిగో, వీటిని చేయకండి

Thursday, February 29, 2024

కొబ్బరి బొండాలను రోజు తాగాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటే.. మీ మీద వేసవి ప్రభావం పడదు!

సమ్మర్​ డైట్​ టిప్స్​.. ఇవి తీసుకుంటే వేసవి వేడి మిమ్మల్ని ఏం చేయలేదు!

Monday, February 26, 2024

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీపి ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, షుగర్ అధికంగా ఉండే పానీయాలు, సోడాలకు ఆమడదూరంలో ఉండాలి. టీ, కాఫీ అలవాట్లు కూడా వదులుకోవడం మంచిది. టీకి బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ అలవాటు చేసుకోండి.

మీకు డయాబెటిస్ ఉంటే ఈ నియమాలను పాటించండి? లేకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది

Wednesday, February 7, 2024

మధుమేహం సమస్య ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది. ఒకసారి ఈ సమస్య తలెత్తితే దానిని పూర్తిగా నయం చేయలేం. కానీ కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా దీన్ని సులభంగా నియంత్రించవచ్చు. అందుకే వ్యాయామంతో పాటు సరైన ఆహారం కూడా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం కాని అనేక రకాల ఆహారాలు ఉన్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్లు, అనారోగ్యకర కొవ్వులను దూరం పెట్టాలి.

మధుమేహం ఉంటే వంకాయ తినవచ్చా? సైన్స్ ఏం చెబుతోంది?

Tuesday, January 16, 2024

మధుమేహం వచ్చిందంటే అదుపులో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం చేయడం కుదరదు. చలికాలంలో మధుమేహం మరింత పెరిగే అవకాశం ఉంది. లవంగాలు తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

రోజుకో రెండు లవంగాలు చాలు, డయాబెటిస్ అదుపులో ఉంటుంది

Wednesday, January 3, 2024

మధుమేహాన్ని నివారించడానికి మీరు మూలికా ఔషధాలను తీసుకోవచ్చు. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ అయ్యేందుకు అద్భుతమైన చిట్కాలు

Wednesday, November 29, 2023

బెండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున, బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్ ను ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజువారీ ఆహారంలో 100 గ్రాముల వరకు వాడుకోవచ్చు.

Diabetes: మధుమేహానికి బెస్ట్ మెడిసిన్ బెండకాయ!

Saturday, November 11, 2023

వాల్​నట్స్​లో యాంటీఆక్సిడెంట్స్​ మెండుగా ఉంటాయి. 60ఏళ్లు పైబడిన వారు.. ఈ వాల్​నట్స్​ తీసుకుంటే.. చెడు కొలస్ట్రాలు దూరమవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

walnuts : వాల్​నట్స్​తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మీ డైట్​లో ఇవి ఉండాల్సిందే!

Sunday, November 5, 2023

అజీర్ణం, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఉల్లి పాయ సహాయపడుతుంది. కడుపు సమస్యలను నివారించడానికి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినండి.

Benefits of Onion: ఉల్లిపాయలతో ఈ లాభాలు కూడా ఉన్నాయా?

Friday, November 3, 2023

బరువు తగ్గాలనే మీ ప్రయాణం అనేక ఆహార నియంత్రణలు, కష్టమైన జీవనశైలి అనుసరించిడం కష్టతరమైనది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అన్నం లేదా రోటీకి దూరంగా ఉంటారు. అయితే ఇది సరైన విధానమేనా? పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ బరువు పెరగకుండా అన్నం తినడానికి చిట్కాలు, ఉపాయాలను షేర్ చేశారు.

Eat rice without gaining weight: అన్నం తిన్నా బరువు పెరగకూడదంటే ఈ న్యూట్రీషనిస్ట్ టిప్స్ పాటించాల్సిందే

Saturday, October 28, 2023

ఈ కూరగాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. ఇది చక్కెరను అదుపులో ఉంచుతుంది.

Diabetes Care: సొరకాయతో కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా..?

Thursday, October 26, 2023

PMS లేదా ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అనేది స్త్రీలు ముఖ్యంగా రుతుక్రమానికి కొన్ని రోజులు లేదా వారాల ముందు అనుభవించే భావోద్వేగ, శారీరక గందరగోళ పరిస్థితి. అయితే, సరైన జీవనశైలి, సరైన ఆహారంతో దీని లక్షణాలను తగ్గించవచ్చునని పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ తెలిపారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూడండి..

PMS Diet: ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించే ఆహారాలు!

Saturday, August 5, 2023

పర్యావరణ హితమైనవి: పప్పులను ఎంచుకోవడం మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా నేలకు కూడా ప్రయోజనకరం. పప్పుధాన్యాలు నత్రజనిని కలిగి ఉండే పంటలు, అంటే అవి సహజంగా మట్టిని సుసంపన్నం చేస్తాయి, సింథటిక్ ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి. పప్పుధాన్యాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న మొక్కల ఆధారిత ఆహారాన్ని స్వీకరించడం వల్ల మన పర్యావరణాన్ని కాపాడవచ్చు.

Pulses Health Benefits। రోజూ పప్పు తినండి, గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి!

Tuesday, August 1, 2023

అరటికాయలు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్‌హౌస్, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆరోగ్యకరమైన కణాలకు ఆక్సీకరణ నష్టం జరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. విటమిన్ సి, బీటా-కెరోటిన్, లుటిన్ , జియాక్సంతిన్ వంటి ఇతర ఫైటోన్యూట్రియెంట్లు అందిస్తాయి.

Green Banana: అరటిపండును మధుమేహులు తినలేరు, అరటికాయను తినొచ్చా?

Friday, July 21, 2023

మీరు నిద్రలేచిన తర్వాత మీ గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుందా? మీరు ఎంత నీరు త్రాగినా ఇంకా దాహం వేస్తుంటే అది మధుమేహానికి సంకేతం

Diabetes Symptoms: ఉదయం పూట ఈ లక్షణాలు గమనిస్తే, మధుమేహం కావచ్చు!.

Wednesday, July 12, 2023

శరీరంలో నెమ్మదిగా శోషిణ చెందే తక్కువ GI కలిగిన ఆహారాలను తినడం ద్వారా మధుమేహాన్ని ఉత్తమంగా కంట్రోల్ చేయవచ్చు.  కొన్ని ఆహారాలు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. అలాగే, కొన్ని ఆహారాలు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ధోరణిని కలిగి ఉంటాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా మధుమేహానికి అనుకూలమైన ఆహారాల జాబితాను సూచించారు.

Diabetes- superfoods: మధుమేహం నియంత్రణకు ఉత్తమమైన ఆహారాలు ఏవో చూడండి!

Thursday, June 29, 2023

రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు మధుమేహంతో బాధపడతారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మరో 26 ఏళ్లలోనే ఈ ముప్పు ఉంటుందని, అప్పటికి ఈ వ్యాధి ప్రతి ఇంట్లో ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

2050 నాటికి 130 కోట్ల మందికి షుగర్.. లాన్సెట్ స్టడీ తేల్చిందిదే

Wednesday, June 28, 2023