Dhanurmasam: సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం అని అంటారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలైంది. సంక్రాంతి నాడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. కనుక ఆ ముందు రోజు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం ఉంటుంది.