
రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ (Root Canal Treatment) అనేది చాలా సాధారణమైన దంత చికిత్స. అయినా కూడా, దీనిపై ప్రజల్లో అనేక అపోహలు, అపోహలకు సంబంధించిన భయాలు ఉన్నాయి. కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ హర్లీన్ గాంధీ రూట్ కెనాల్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరిస్తూ, సాధారణ అపోహలను తొలగించారు.



