deepika-padukone News, deepika-padukone News in telugu, deepika-padukone న్యూస్ ఇన్ తెలుగు, deepika-padukone తెలుగు న్యూస్ – HT Telugu

Latest deepika padukone Photos

Longest Kissing Scenes: బాలీవుడ్ లో సుదీర్ఘమైన కిస్ సీన్లు ఉన్న పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో యాక్టర్స్ రెచ్చిపోయి ముద్దులు పెట్టేసుకున్నారు.

Longest Kissing Scenes: స్క్రీన్‌పై సుదీర్ఘమైన ముద్దు సీన్లలో నటించిన వాళ్లు వీళ్లే.. హీరోయిన్ పెదవి కొరికిన ఓ హీరో

Friday, February 7, 2025

సవ్యసాచి 25వ వార్షికోత్సవ షోలో అలియా భట్ బోల్డ్ లుక్ ఎంచుకుంది. ఆమె చేతితో తయారు చేసిన ముర్షిదాబాద్ పట్టుచీర, విలువైన రాతితో అలంకరించిన బ్లౌజ్ ధరించింది. కోహ్ల్-లైన్డ్ కళ్లు, బ్లష్ టోన్డ్ గ్లామర్, స్టేట్మెంట్ రింగ్స్, అలంకరించిన చెవిపోగులతో ఆమె ఈ దుస్తులను డిజైన్ చేసింది. ఈ
వేర్‌లో అలియా భట్ ఎంతో గ్లామర్‌గా, హాట్‌గా కనువిందు చేసింది.

Deepika Sobhita Alia Bhatt: సబ్యసాచి 25వ వార్షికోత్సవం- విచిత్రంగా దీపికా గెటప్- గ్లామర్‌తో అలియా భట్, శోభితా లుక్ ఇలా!

Sunday, January 26, 2025

గ‌త ఏడాది రిలీజైన క‌ల్కి2898 ఏడీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న‌ది దీపికా ప‌దుకోణ్‌. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ మూవీ 1100 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

Deepika Padukone: హీరోయిన్‌గా దీపికా ప‌దుకోణ్ డెబ్యూ మూవీ ఓ తెలుగు రీమేక్‌ - ఆ సినిమా ఏదో తెలుసా!

Sunday, January 5, 2025

Highest Kiss Scenes: ఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు దాదాపు ప్రతి మూవీలోనూ ఓ లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అయితే ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్ కిస్ సీన్లు ఉన్నాయన్న విషయం తెలుసా?

Highest Kiss Scenes: ఒక్క సినిమాలో 30 లిప్ లాక్ కిస్ సీన్లు.. అత్యధిక కిస్ సీన్లు ఉన్న మూవీ ఏదో తెలుసా?

Tuesday, December 17, 2024

Actors Side Business: బాలీవుడ్ నటులు సినిమాల ద్వారా కోట్లు సంపాదించినా.. మళ్లీ సైడ్ బిజినెస్ ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారు. మరి ఏ నటుడు లేదా నటి సైడ్ బిజినెస్ ఏంటో చూడండి.

Actors Side Business: షారుక్ ఖాన్ నుంచి దీపికా పదుకోన్ వరకు.. ఈ నటుల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?

Wednesday, October 23, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌య్యెస్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న హీరోయిన్ల‌లో ప్ర‌భాస్ సాహో హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో శ్ర‌ద్ధాక‌పూర్‌కు 92. 8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న ఇండియ‌న్‌ హీరోయిన్లు వీళ్లే - ఫ‌స్ట్ ప్లేస్‌లో ప్ర‌భాస్ బ్యూటీ

Saturday, October 19, 2024

దీపికా పదుకొణె ఇటీవలే కుమార్తెకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ సంతోషంలో మునిగితేలుతుంది. అయితే, స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ సాధించిన దీపికా పదుకొణె తన కెరీర్‌లో చాలా పెద్ద సినిమాలను రెజెక్ట్ చేసింది.

Deepika Padukone: కల్కి హీరోయిన్ దీపికా పదుకొణె రెజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే.. ఓ హాలీవుడ్ మూవీ కూడా!

Monday, September 9, 2024

Deepika Daughter: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ జంటకు ఈ మధ్యే ఓ పాప పుట్టిన విషయం తెలుసు కదా. మరి వీళ్లలాగే గతంలో కూతుళ్లు పుట్టిన సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

Deepika Daughter: దీపిక, రణ్‌వీర్ కంటే ముందు ఈ సెలబ్రిటీల ఇళ్లలోనూ అడుగుపెట్టిన లక్ష్మి

Monday, September 9, 2024

Deepika Baby Bump: చూశారు కదా.. ఒక్క దీపికా పదుకోనే కాదు కరీనా కపూర్, రిహానా, రిచా చద్దాలాంటి వాళ్లు కూడా గతంలో ఇలా తమ బేబీ బంప్స్ తో ఫొటోషూట్స్ చేసి అభిమానులను అలరించారు. సెలబ్రిటీలకు ఇలా బేబీ బంప్స్ చూపించడం ఇప్పుడో అలవాటుగా మారిపోయింది.

Deepika Baby Bump: దీపిక నుంచి కరీనా వరకు.. బేబీ బంప్స్‌తో స్టార్ల ఫొటోషూట్.. ఎవరు బెస్టో చెప్పండి

Tuesday, September 3, 2024

2. వేక్ అప్ సిద్: వర్షాకాలంలో బీచ్ లో తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్  ప్రపోజ్ చేస్తాడు రణబీర్ కపూర్. అది చూసిన ఆయేషా చిరునవ్వు అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. మీరు కూడా బీచ్‌కు గానీ, ఏదైనా వాటర్ ఫాల్ దగ్గర రొమాంటిక్‌గా హగ్ చేసుకుని మీ ప్రేమను వ్యక్తపరచండి.

Love Proposal Ideas: మీ లవర్‌కు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, 8 బాలీవుడ్ స్టైల్ బెస్ట్ ఐడియాస్ ఇవే!

Wednesday, August 28, 2024

ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న భారతీయ నటి (నటి, నటిమణి కలిపి). ఆమెకు 91.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే తన అప్ కమింగ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నిక్ జోనాస్, మాల్తీ మేరీ, ఆమె తల్లి మధు చోప్రా, చిత్ర తారాగణంతో సహా తన కుటుంబ సభ్యులతో కూడిన ప్యాకప్ చిత్రాన్ని పంచుకున్నారు. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ది బ్లఫ్ చిత్రంలో నటుడు కార్ల్ అర్బన్ కూడా నటించారు. ఇది 19 వ శతాబ్దపు కరేబియన్ నేపథ్యంలో సాగుతుంది. ప్రియాంక పోషించిన ఒక మాజీ మహిళా పైరేట్ కథాశంగా తెరకెక్కింది. రుస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ అడ్వెంచర్ గా ఉండబోతోంది. ది బ్లఫ్ తో పాటు జాన్ సెనా, ఇడ్రిస్ ఎల్బాతో కలిసి ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ లో కూడా నటించనుంది.

Most Fallowed Actors: అత్యధిక ఫాలోవర్లు ఉన్న నటీనటులు- టాప్‌లో క్రేజీ హీరోయిన్- ఆఖరులో స్టార్ హీరో

Wednesday, August 21, 2024

Anant Ambani Wedding Gifts: దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లికి వెళ్లిన అతిథులు కూడా అంతే ఖరీదైన బహుమతులు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లయితే ఊహకందని రీతిలో ఎంతో ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Anant Ambani Wedding Gifts: అనంత్ అంబానీ దంపతులకు రూ.40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన షారుక్.. ఇంకా ఎవరు ఏం ఇచ్చారంటే?

Tuesday, July 23, 2024

ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టితో కలిసి బీచ్‍లో విహరించారు. దీపికా పదుకొణ్ తన భర్త రణ్‍వీర్ సింగ్‍తో కలిసి కల్కి 2898 ఏడీ సినిమా చూసేందుకు బయటికి వచ్చారు. దీపికా - రణ్‍వీర్ త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారు.

Celebrities Pics: బీచ్‍లో ప్రియాంక.. కల్కి మూవీ చూసిన దీపిక.. సింపుల్ లుక్‍లో మృణాల్: ఫొటోలు

Wednesday, July 3, 2024

సోనాక్షి సిన్హా ఇటీవల జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకుంది. తన  లీగల్ వెడ్డింగ్ లేదా రిసెప్షన్ లో చీర కట్టుకుని ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అయితే, తన స్పెషల్ డే కోసం సంప్రదాయ లెహంగా దుస్తులను వదిలేసి సొగసైన చీరను ఎంచుకుంది సోనాక్షి. ఇలా పెళ్లి రోజు లెహంగాను వదిలేసి చీర కట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.

Bollywood Brides: సోనాక్షి టు కల్కి హీరోయిన్ దీపికా- పెళ్లిలో లెహంగాకు బదులు చీర కట్టిన బాలీవుడ్ హీరోయిన్స్

Wednesday, June 26, 2024

కల్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అంతా చేరి మాట్లాడుతుండగా మధ్య మధ్యలో ప్రభాస్ ఇలా సిగ్గుపడుతూ కనిపించాడు. అమితాబ్, దీపికా నవ్వుతూ కనిపించారు. ఈవెంట్‌లో చాలా వరకు ప్రభాస్ షై ఫీల్ అవుతూనే దర్శనం ఇచ్చాడు.

Kalki 2898 AD Pre Release Event Photos: సిగ్గు పడిపోయిన ప్రభాస్.. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఫొటోలు మాత్రం చూసుండరు!

Thursday, June 20, 2024

ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కల్కి 2898 ఏడీలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ హాజరయ్యారు. రానా దగ్గుబాటి హోస్ట్ చేశారు. అయితే, ఈ ఈవెంట్‍లో ఓ సరదా విషయం జరిగింది.

Kalki 2898 AD Pre-Release event: ప్రభాస్‍ను టీజ్ చేసిన అమితాబ్ బచ్చన్.. బేబీ బంప్‍తో దీపిక

Wednesday, June 19, 2024

సోనమ్ కపూర్ 2022 మార్చిలో గర్భం దాల్చినట్లు ప్రకటించింది. అది చూసిన అభిమానులు తెగ సంబరపడిపోయారు. వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న సోనమ్ ధైర్యంగా తన బేబీ బంప్ ను చూపించి ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఆమె బేబి బంప్ ఫ్యాషన్ చాలా ఆకర్షణీయంగా చేసింది.

Heroines Baby Bump Pics: బేబి బంప్‌తో స్టార్ హీరోయిన్స్.. స్టైలిష్ లుక్ మాత్రం తగ్గేదేలే..!

Thursday, June 6, 2024

Deepika Padukone Pregnancy Glow: దీపికా పదుకోన్ శుక్రవారం (మే 24) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేసింది. తన స్కిన్ కేర్ బ్రాండ్ 82 డిగ్రీ ఈ ప్రమోషన్ కు ముందు ఆమె ఈ ఫొటోషూట్ చేసింది. ఈ ఎల్లో డ్రెస్ ఫొటోల్లో ఆమెలో ఆ ప్రెగ్నెన్సీ గ్లో కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.

Deepika Padukone Pregnancy Glow: బేబీ బంప్‌తో దీపికా ఫొటోషూట్.. అమ్మ కాబోతున్న కళ ఉట్టిపడుతోందంటున్న ఫ్యాన్స్

Friday, May 24, 2024

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు హుక్ స్టెప్ వేశారు. ఈ పాట హిందీ వెర్షన్ నాచో నాచోకు కూడా ఖాన్లు నృత్యం చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రెండో రోజు వేదికపై ఇలా సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది.

Anant Ambani Pre Wedding: రామ్ చరణ్‌తో షారుక్-సల్మాన్-అమీర్ నాటు నాటు డ్యాన్స్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

Sunday, March 3, 2024

చాలా రోజుల పుకార్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట రణ్ వీర్. దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 29 గురువారం నాడు ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. వారు తమ మొదటి బిడ్డకు సెప్టెంబర్‌లో స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపారు.

Celebrity Couple Pregnancy: ఈ ఏడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన సెలబ్రిటీ కపుల్స్.. దీపిక నుంచి అమలా పాల్ వరకు!

Friday, March 1, 2024