da-hike-news News, da-hike-news News in telugu, da-hike-news న్యూస్ ఇన్ తెలుగు, da-hike-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest da hike news Photos

<p>8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుందనే ప్రశ్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. దీనిపై వివిధ వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుందో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి మలయ్ ముఖర్జీ వివరించారు.&nbsp;</p>

8th Pay Commission Date: కొత్త వేతన సంఘం అమలు ఎప్పుడు? డీఏ ఎప్పుడు పెంచుతారు?

Thursday, June 20, 2024

<p>బ్యాంక్ ఉద్యోగులకు మే, జూన్, జూలై నెలల్లో 15.97 శాతం డీఏ లభిస్తుందని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) జూన్ 10న జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రకటించింది. వారి బేసిక్ జీతంపై ఈ కరువు భత్యం ఉంటుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్, ఐబీఏ మధ్య కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలోని ఆర్టికల్ 13 ప్రకారం డీఏను పెంచారు. &nbsp;</p>

Dearness Allowance Latest Update: ఈ ఉద్యోగులకు 3 నెలల పాటు 16 శాతం చొప్పున డీఏ

Wednesday, June 12, 2024

<p>కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలవారీ ‘బేసిక్ పే’ రూ.18,000 అనుకుందాం. 42 శాతం డీఏ ఆధారంగా, వారు ప్రస్తుతం నెలకు డియర్‌నెస్ అలవెన్స్‌గా రూ. 7,560 పొందుతున్నారు. డీఏ మొత్తం 46 శాతానికి పెరిగితే, వారికి డియర్‌నెస్ అలవెన్స్‌గా నెలకు రూ. 8,280 లభిస్తుంది.</p>

DA to central staff: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎంత ఉండబోతోంది?

Tuesday, October 17, 2023