covid News, covid News in telugu, covid న్యూస్ ఇన్ తెలుగు, covid తెలుగు న్యూస్ – HT Telugu

Latest covid Photos

కాగా.. డిసెంబర్​లో కొవిడ్​ కేసులు పీక్​ దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం అవి తగ్గుముఖం పడుతున్నాయని చైనా చెబుతోంది.

China covid deaths : నెల రోజుల్లో 60వేల మరణాలు.. కొవిడ్​తో చైనా విలవిల!

Sunday, January 15, 2023

కోవోవాక్స్​ను రెండు డోసులుగా ఇస్తారు. ఈ రెండు డోసుల మధ్య మూడు వారాల గ్యాప్​ అవసరం.

Covovax Vaccine : ఒమిక్రాన్​ను ఓడించే అస్త్రం.. త్వరలో కోవోవ్యాక్స్​కు ఆమోదం!

Tuesday, January 10, 2023

యాంటీ-వైరస్ ఆంక్షలను చైనా ప్రభుత్వం సడలించటంతో షాపింగ్ చేసేందుకు బయటికి వచ్చిన ప్రజలు.

China Covid Restrictions: ఆందోళనతో దిగొచ్చిన చైనా ప్రభుత్వం.. ఆంక్షల సడలింపుతో పరిస్థితి ఎలా ఉందంటే..

Wednesday, December 7, 2022

జియాంగ్సూ ప్రావిన్స్ లోని నాన్‍జింగ్‍లో ఉన్న కమ్యూనికేషన్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా వద్ద నిరసన వ్యక్తం చేసిన చైనీయులు.

China Covid Protest: చైనాలో విస్తరిస్తున్న ఆందోళనలు.. తిరగబడుతున్న ప్రజలు

Sunday, November 27, 2022

భారతదేశంలోని ఆరోగ్య పరిస్థితి, కోవిడ్ వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్ సమావేశం నిర్వహించారు. టీకాకు సంబంధించి భవిష్యత్ విధానం ఏమిటో నిర్ణయించడానికి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Omicron Variant BF 7: మాస్క్ వేసుకోవాల్సిన సమయం వచ్చింది.. పండుగకు సిద్ధంగా ఉండండి..

Wednesday, October 19, 2022

మీ శరీరానికి మంచి విశ్రాంతిని ఇవ్వండి, బాగా నిద్రపోండి.

Post COVID Recovery | కోవిడ్ తర్వాత బలహీనమయ్యారా? పూర్తిగా కోలుకోడానికి మార్గాలు

Thursday, June 30, 2022

పిల్లలకు వేసవి సెలవులు రావడం, రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో తల్లిదండ్రులకు ఇప్పుడు మళ్లీ పెద్ద టాస్క్ వచ్చి పడింది. అందరూ కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళ్లడమే కాదు, ఆరోగ్యంగా తిరిగి రావాలి. ప్రయాణాలలో ఆరోగ్య సంరక్షణ గురించి చర్చిస్తూ డాక్టర్ మంగేష్ తివాస్కర్ కొన్ని చిట్కాలను అందించారు.

Safety Tips | విహారయాత్రలకు వెళ్తున్నారా? ఆరోగ్యంగా తిరిగి రావాలంటే చిట్కాలు..

Wednesday, May 25, 2022

ఎక్కువగా తేలికపాటి వ్వాదులను నయం చేయడానికి ఉపయోగించే మందులలో పారాసెటమాల్ టాబ్లెట్ ఒకటి. అయితే ఇతర నొప్పి నివారణ మందులతో పోలిస్తే ఇది చాలా తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Paracetamol: పారాసెటమాల్ వేసుకుంటున్నారా?.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!

Friday, May 6, 2022

దేశంలో తాజాగా మొత్తం 1,033 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,222 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.

కరోనా పెరుగుతుందా లేదా తగ్గుతోందా? అధికారిక గణాంకాలు ఏమంటున్నాయి?

Friday, April 8, 2022

మునపటి కరోనా వైరస్ జాతులకంటే.. ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్.. ఎక్కువగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Covid XE Variant | ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ లక్షణాలివే.. మీకు తెలుసా?

Thursday, April 7, 2022

గడిచిన 24 గంటల్లో 16.15 లక్షల నమూనాలను పరీక్షించగా, 2,34,281 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు దేశంలో 4.10కోట్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Covid update: కోవిడ్ మృత్యు విలయం.. రెండు రోజుల్లో 800పైగా మృతి!

Sunday, January 30, 2022

ఈ మధ్యే ఒమిక్రాన్‌ వేరియెంట్‌పై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ స్పందించారు. డెల్టాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని ఒమిక్రాన్‌ ఇచ్చే అవకాశం ఉన్నదని ఆమె అన్నారు. అయితే దీనికి కొన్ని కండిషన్స్‌ ఉన్నాయి.

Omicron | డెల్టాను ఎదుర్కొనే శక్తి ఒమిక్రాన్ ఇస్తుందా.. సైంటిస్ట్ మాట ఇదీ!

Friday, January 21, 2022

ప్రస్తుతం ప్రపంచాన్ని వణకిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ 75 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు ఆ వ్యాక్సిన్‌ తయారీదారు, రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్‌ సెంటర్‌ హెడ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్ చెప్పారు.

Sputnik V | ఒమిక్రాన్‌పై 75% సమర్థవంతంగా పనిచేస్తున్న స్పుత్నిక్‌ వి: గమలేయా

Wednesday, January 19, 2022

కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినా సాధారణ ఫ్లూ వంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు వంటివి ఉంటున్నాయి. మీ పిల్లల్లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ఒమిక్రాన్‌ కోసం టెస్ట్‌ చేయించాలో ఫోర్టిస్‌ హాస్పిటల్‌ సీనియర్‌ పీడియాట్రిషియన్‌ జేసల్‌ సేథ్‌ చెబుతున్నారు.

Omicron | మీ పిల్లలు దగ్గుతున్నారా? అది ఒమిక్రానా? జలుబా? ఇలా తెలుసుకోండి!

Wednesday, January 19, 2022

Vaccination: వ్యాక్సిన్ వేసుకున్నాక చాలా మందికి చలి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బలహీనత, అలసట, గ్యాస్ట్రిక్ సమస్యలు, వాంతులు, వికారం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి దుష్ప్రభావాలను తగ్గించడానికి, కొన్ని ముఖ్యమైన పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు అంటున్నారు. ఇందుకోసం గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో హెడ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ దీప్తి ఖతుజా వ్యాక్సినేషన్ తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనే దానిపై పలు సూచనలు ఇచ్చారు. అవేంటో చూడండి..

వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ఆహార పదార్థాలు తీసుకోండి, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు!

Thursday, January 13, 2022

కొవిడ్‌ మహమ్మారి పుణ్యమా అని ఇప్పటికే చాలా మంది ఆరోగ్యవంతమైన జీవన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. హెల్తీ లైఫ్‌స్టైల్‌ను అలవాటు చేసుకోకుండా.. ఆరోగ్య సమస్యలపైనే దృష్టి సారిస్తుండటం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు మోదీ నేచురల్స్‌ లిమిటెడ్‌ ఎండీ అక్షయ్‌ మోదీ అంటున్నారు. అంతేకాదు ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను అలవరచుకోవడానికి 5 టిప్స్‌ కూడా చెప్పారు.

Healthy Lifestyle | మీ లైఫ్‌స్టైల్లో ఈ 5 మార్పులు చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

Thursday, January 13, 2022

కరోనా ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి డోసుల మీద డోసుల వ్యాక్సినూ తప్పదు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడల్లా కొందరిలో జ్వరం, నొప్పులు, తలనొప్పి, వీక్‌నెస్‌, అలసట, అసిడిటీ, వాంతి వచ్చినట్లు కావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. గుర్గావ్‌లోని ఫోర్టిస్‌ మెమొరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెడ్‌ క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ దీప్తి ఖతూజా కొన్ని ఫుడ్స్‌ గురించి చెబుతున్నారు.

Covid Vaccination Food | వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి?

Thursday, January 13, 2022