congress-campaign News, congress-campaign News in telugu, congress-campaign న్యూస్ ఇన్ తెలుగు, congress-campaign తెలుగు న్యూస్ – HT Telugu

Latest congress campaign Photos

ఒడిశాలోని బాలాసోర్ లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచార హోరు; చివరి రోజు నేతల ప్రచారం తీరు..

Thursday, May 30, 2024

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో రోడ్ షో నిర్వహించారు.

lok sabha elections 2024: రేపటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం సంరంభం; నేతల హోరాహోరీ ప్రసంగాలు

Wednesday, May 29, 2024

యూపీలోని రుద్ర పూర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎండ వేడిని తట్టుకోలేక తలపై నీరు పోసుకుంటున్న రాహుల్ గాంధీ

Lok sabha elections 2024: చివరి అంకానికి లోక్ సభ ఎన్నికల సమరం; హోరాహోరీగా ప్రచారం చేస్తున్న అగ్ర నేతలు

Tuesday, May 28, 2024

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో అన్న రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.

lok sabha elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చిత్ర, విచిత్రాలు

Thursday, May 16, 2024

లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో, అక్కడ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్సీపీ గుర్తులు, పేర్లతో ఉచితంగా కండోమ్స్ పంపిణీ కావడం ఏపీలో సంచలనం సృష్టించింది.

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఫ్రీ కండోమ్స్.. ఇంకా ఎన్నో వింతలు

Friday, May 10, 2024

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ లో పార్టీ గుర్తు సైకిల్ తో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్.

Lok sabha elections 2024: లోక్ సభ ఫేజ్ 4 ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్న ప్రచారం

Thursday, May 9, 2024

ఢిల్లీలోని లాడో సరాయ్ లో దక్షిణ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రామ్ వీర్ సింగ్ బిధురి కు మద్ధతుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రచారం.

Lok sabha elections 2024: మండే ఎండల్లో అభ్యర్థులు, నాయకుల ఎన్నికల ప్రచారం - మే 3

Friday, May 3, 2024

పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ

Lok sabha elections 2024: మరో రెండు రోజుల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్; అభ్యర్థుల ప్రచార చిత్రాలు

Tuesday, April 23, 2024

రాజస్థాన్ లోని అల్వార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు.

Lok sabha Election 2024: లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచార హంగామా

Tuesday, April 16, 2024

‘‘నిన్న మేనిఫెస్టో విడుదల చేశాం. మా మేనిఫెస్టోకు 'న్యాయ్ పత్ర' అని పేరు పెట్టాం. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల తర్వాత మనం మర్చిపోయే ప్రకటనల జాబితా మాత్రమే కాదు, ఇది న్యాయం కోరుకునే జాతి గొంతుక’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.

Congress Campaign: ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్; మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ తో ప్రజల్లోకి..

Saturday, April 6, 2024

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి అవసరమైతే బీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు.

Priyanka Gandhi :పేదలకు ఇచ్చేందుకు డబ్బుల్లేవ్, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుచేస్తున్నారు- బీఆర్ఎస్ పై ప్రియాంక గాంధీ ఫైర్

Monday, November 27, 2023

"మీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? కేసీఆర్ కుటుంబంలో మాత్రం ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చాయి.. తెలంగాణలోని నా సోదర సోదరీమణులందరికీ ఉద్యోగాలు రావాలంటే మీరు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. మీ శక్తితో నిర్మించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం మీదే.. మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీ సొంత కలను నెరవేర్చుకోండి.." అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఖమ్మంలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

Priyanka Gandhi : తెలంగాణ సిరి సంపదలు ప్రజలకు పంచాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి - ప్రియాంక గాంధీ

Saturday, November 25, 2023

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది.

Revanth Reddy Nomination : రేవంత్ రెడ్డి వెంట కర్నాటక సీఎం సిద్ధ రామయ్య.. కామారెడ్డిలో నామినేషన్​ దాఖలు

Friday, November 10, 2023

కరీం నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

Karimnagar Rahul Campaign: కరీంనగర్‌లో రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పట్టిన జనం

Friday, October 20, 2023

రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో పాల్గొన్న సేవలో భాగంగా భక్తులు ఉపయోగించిన పాత్రలను శుభ్రపర్చారు. వారికి తాగు నీరు అందించారు. పలువురు భక్తులు రాహుల్ గాంధీ తో సెల్ఫీలు దిగారు.

Rahul Gandhi: స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ; సేవలో పాల్గొని పాత్రలు శుభ్రం చేసిన కాంగ్రెస్ నేత

Tuesday, October 3, 2023