commonwealth-games-2022 News, commonwealth-games-2022 News in telugu, commonwealth-games-2022 న్యూస్ ఇన్ తెలుగు, commonwealth-games-2022 తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  commonwealth games 2022

Latest commonwealth games 2022 Photos

కామన్వెల్త్ పోటీల్లో కాంస్యాన్ని గెలచుకున్న రెజ్లర్ పూజా గెహ్లాట్ దేశానికి పతకం సాధించడంపై ఆనందం వ్యక్తం చేసింది. అదో గొప్ప అనుభూతిగా పేర్కొంది.

CWG 2022 india winners: కామన్వెల్త్ పతకాల వీరులకు ఘనమైన స్వాగతం

Tuesday, August 9, 2022

భారత బంగారు బొమ్మలు.. పసిడితో భారత పతాకాన్నిరెపరెపలాడించిన వనితలు

Indian Women Gold Medalists: మహిళలు మహారాణులు.. పసిడి పట్టిన పౌరుషం

Tuesday, August 9, 2022

PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ గెలిచిన తర్వాత పీవీ సింధు ఆనందమిది. ఈ గేమ్స్ లో ఆమె సింగిల్స్ గోల్డ్ గెలవడం ఇదే తొలిసారి.

PV Sindhu: బ్యాడ్మింటన్ బంగారం.. పీవీ సింధు

Monday, August 8, 2022

జూడో 78 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన తూలిక మన్

CWG 2022 6th Day Medals List: స్క్వాష్, జూడో, హైజంప్ లో భారత్ కు మెడల్స్

Thursday, August 4, 2022

కామన్వెల్త్ గేమ్స్‌ 2022 ఐదో రోజు పోటీల్లో రెండు, స్వర్ణాలు, రెండు వెండి పతకాలు లభించాయి. మొత్తంగా పతకాల జాబితాలో 13 మెడల్స్‌తో ఆరో స్థానంలో నిలవగా.. అగ్రస్థానంలో 101 పతకాలతో ఆస్ట్రేలియా ఉంది.

CWG 2022 Day 5 Highlights: భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు.. లాన్ బౌల్స్‌లో రికార్డు

Wednesday, August 3, 2022

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు గోల్డ్ సాధించింది వీరే

CWG 2022 Medals List: కామన్వెల్త్‌లో పతకాల వీరులు వీరే.. 9కి చేరిన జాబితా

Tuesday, August 2, 2022

ప్రస్తుతం జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ 2022లో 55 కిలోల మహిళల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకాన్ని గెలుచుకుంది.

CWG 2022 medals for India: 6 పతకాలతో మెరిసిన ఇండియా

Monday, August 1, 2022

CWG 2022 Day 2 in Pics: ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ మీరాబాయి చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో హ్యాట్రిక్‌ సాధించింది. ఆమె 49 కేజీల కేటగిరీలో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. మొత్తం 201 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డు నెలకొల్పింది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 113 కేజీలు ఎత్తడం విశేషం. స్నాచ్‌లో ఆమెకిదే పర్సనల్‌ బెస్ట్‌.

CWG 2022 Day 2 in Pics: రెండో రోజు ఇండియాకు నాలుగు మెడల్స్.. గోల్డెన్ వుమన్ చాను

Sunday, July 31, 2022

CWG 2022 Opening Ceremony: ఓపెనింగ్ సెర్మనీలో భాగంగా ఇండియన్‌ టీమ్‌ ఫ్లాగ్‌ బేరర్లుగా నిలిచారు మెన్స్‌ హాకీ టీమ్‌ కెప్టెన్‌ మణ్‌ప్రీత్‌ సింగ్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. అథ్లెట్ల పరేడ్‌లో ఈ ఇద్దరూ ముందు నడవగా.. వెనుక టీమంతా నడిచింది.

CWG 2022 Opening Ceremony: అదిరిన ఓపెనింగ్ సెర్మనీ

Friday, July 29, 2022

కామన్వెల్త్‌లో తొలిసారి మహిళల టీ20 క్రికెట్‌కు అవకాశం కల్పించిన వేళ.. భారత మహిళల జట్టు ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండులో ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంది.

Commonwealth Games 2022: కామన్వెల్త్‌కు సర్వం సిద్ధం.. నేటి నుంచే ప్రారంభం

Thursday, July 28, 2022

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022 క్వీన్స్ బ్యాటన్‌ ర్యాలీ తన గమ్యాన్ని చేరుకుంది. ఈ బ్యాటన్‌ 72 కామన్వెల్త్‌ దేశాల్లో పర్యటించింది. బుధవారం ఈ బ్యాటన్‌ చేరుకున్న సందర్భంగా బర్మింగ్‌హామ్‌లో నెలకొన్న సందడి ఇది.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ సందడి షురూ

Thursday, July 28, 2022