హీరోయిన్ శ్రుతి హాసన్ తన హెయిర్ సీక్రెట్ చెప్పేసింది. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా షోలో పాల్గొన్న శ్రుతి హాసన్ తన మెరిసే జుట్టుకు ఇంట్లో దొరికే, అందరికి తెలిసిన ఆయిలేనని వివరించింది. ఆ ఆయిల్‌కు మూడ్‌ను బట్టి కొబ్బరి నూనే, బాదం నూనే మిక్స్ చేసి రాసుకుంటానని ఆ షోలో చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్