chicken-recipes News, chicken-recipes News in telugu, chicken-recipes న్యూస్ ఇన్ తెలుగు, chicken-recipes తెలుగు న్యూస్ – HT Telugu

Latest chicken recipes Photos

గడిచిన 15 రోజుల క్రితం కేజీ చికెన్ ధర రూ. 230లోపు ఉండగా… తాజాగా రేట్లు మారిపోయాయి. ఇవాళ(సెప్టెంబర్ 29) ధరలు చూస్తే కేజీ చికెన్(స్కిన్ లెస్) ధర రూ. . రూ.240 పైనే ఉంది..

TG Chiken Prices : దసరా వేళ చికెన్ ప్రియులకు షాక్..! పెరుగుతున్న ధరలు

Sunday, September 29, 2024

ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది.  మొదటి పది రోజులపాటు చికెన్ ధరలు పడిపోగా… ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చేశాయి.

TG Chicken Prices : శ్రావణంలోనూ తగ్గని చికెన్‌ ధరలు - ఈ రెండు వారాల్లో ఎంత పెరిగిందంటే..?

Friday, August 30, 2024

రాబోయే రోజుల్లో ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉందని హయత్ నగర్ లో చికెన్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రావణ మాసం వచ్చిందంటే చికెన్ ధరలు పడిపోవటం సహజంగానే మారిపోయిందని చెపుకొచ్చారు.

Chicken Prices : నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్‌ - భారీగా తగ్గిన చికెన్‌ ధర, కేజీ ఎంతంటే..?

Sunday, August 11, 2024

చికెన్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకాలతో నిండిన ఆహారం. అయితే అధికంగా తినడం మాత్రం ప్రమాదం. ప్రతిరోజూ చికెన్ తినాలనుకుంటే రోజుకు 50 గ్రాములకు మించి తినకపోవడమే మంచిది.

ప్రతిరోజూ చికెన్ తినవచ్చా? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి?

Saturday, February 17, 2024

సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ,  నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు.

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Friday, July 14, 2023

కేక్ లలో చాలా రకాలు ఉంటాయి. రెడ్ వెల్వెట్ కేక్ చాలా మంది ఇష్టపడే ఒక కేక్ వెరైటీ దీనిని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూడండి.

Christmas Cake| ఇంట్లోనే రెడ్ వెల్వెట్ కేక్‌ను ఇలా తయారు చేయండి!

Wednesday, December 14, 2022

మక్క రొట్టె:  వీటిని మొక్కజొన్న పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తేలికగా జీర్ణమవుతుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు మొదలైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Types of Rotis । ఎప్పుడూ గోధుమ, జొన్న రొట్టెలేనా? ఇంకా చాలా రకాలు ఉన్నాయి!

Sunday, November 27, 2022