Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్: 8 మంది మావోలు, ఒక జవాను మృతి
Chhattisgarh encounter: చత్తీస్ గఢ్ లోని అబూజ్ మఢ్ అడవుల్లో మావోయిస్ట్ లకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. భద్రతాదళాలతో శనివారం తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది నక్సలైట్లు చనిపోయారు. మావోల కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు.
Maoists surrender: బస్తర్ లోని బీజాపూర్ లో లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు
Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి!