సాధారణంగా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ఫీల్డ్ లో ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఆదాయాలను ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? అధిక రాబడుల కోసం ఎలాంటి వ్యూహాలను ఫాలో అవుతారు? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ ఎండీ, సీఈఓ ఆశిష్ శంకర్ ఫాలో అయిన స్ట్రాటెజీని చూడండి.