
చాణక్య మన జీవితంలో ఏ సమస్యనైనా ఏ విధంగా పరిష్కరించాలో ఎంతో చక్కగా వివరించాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకీ చాణక్యుడు చూపించిన పరిష్కారం అమోఘం. జీవితంలో మనం ఒక్కోసారి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యవ్వనంలో ఈ తప్పులు చేయకూడదని చాణక్య చెప్పారు.



