హోండా కార్స్ తన సెడాన్ కార్ల శ్రేణిలోని ఒక కారుపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఇది లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.