bumrah News, bumrah News in telugu, bumrah న్యూస్ ఇన్ తెలుగు, bumrah తెలుగు న్యూస్ – HT Telugu

Latest bumrah Photos

India vs Australia Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మొదలైంది. పెర్త్ లో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఏకంగా 17 వికెట్లు పడటం విశేషం.

India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల.. పెర్త్ టెస్టు తొలి రోజే 17 వికెట్లు.. ఫొటోల్లో..

Friday, November 22, 2024

India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్ వాష్ కు గురైన ఇండియన్ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ కీలకమైన సిరీస్ బరిలోకి దిగుతుంది.

India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరో చెప్పిన కోచ్ గౌతమ్ గంభీర్

Monday, November 11, 2024

Bumrah Record: బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా బంతితో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. మొత్తంగా బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.

Bumrah Record: బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. ఆ 4 వికెట్లతో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన స్టార్ బౌలర్

Friday, September 20, 2024

India vs Bangladesh 1st Test: టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాను 376 పరుగులకే కట్టడి చేసినా.. తర్వాత బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ ధాటికి బంగ్లా కేవలం 149 పరుగులే చేసింది.

India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన బుమ్రా, ఆకాశ్‌దీప్.. 149 పరుగులకే ఆలౌట్.. 227 పరుగుల లీడ్

Friday, September 20, 2024

Cricketers Raksha Bandhan: దేశవ్యాప్తంగా సోమవారం (ఆగస్టు 19) రక్షా బంధన్ సందర్భంగా భారత క్రికెటర్లందరూ ఈ వేడుకను జరుపుకున్నారు.

Cricketers Raksha Bandhan: సూర్యకుమార్ నుంచి రింకు వరకు.. టీమిండియా క్రికెటర్ల రక్షా బంధన్ వేడుకలు చూశారా?

Monday, August 19, 2024

T20 World Cup 2024 Final: టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెలిచింది. దశాబ్దానికిపైగా ఉన్న నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో ఓడించి ఇండియన్ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. మరి చరిత్రలో నిలిచిపోయే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో చూస్తారా?

T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్లో టీమిండియా మధుర క్షణాలు.. చరిత్రలో నిలిచిపోయే ఫొటోలు ఇవే

Sunday, June 30, 2024

India vs Australia: ఆస్ట్రేలియాను మొదట రోహిత్ శర్మ తన సిక్స్ లతో కంగారెత్తిస్తే.. తర్వాత కుల్దీప్, బుమ్రా, అక్షర్ పటేల్ లాంటి వాళ్లు బౌలింగ్ తో కంగారెత్తించారు. మొత్తంగా 24 పరుగులతో సులువుగా గెలిచి సెమీస్ చేరింది టీమిండియా.

India vs Australia: ఆస్ట్రేలియాను కంగారెత్తించిన టీమిండియా.. రోహిత్ నుంచి కుల్దీప్ వరకు.. ఫొటోలు

Tuesday, June 25, 2024

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్‍పై టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‍లో విఫలమైనా బౌలింగ్‍లో సత్తాచాటి చిరకాల ప్రత్యర్థి పాక్‍ను చిత్తుచేసింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకొని పాకిస్థాన్‍ను కుప్పకూల్చింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.

IND vs PAK: అదరగొట్టిన పంత్.. బుమ్రా సూపర్ బౌలింగ్.. ఆఖర్లో చేతులెత్తేసిన పాక్: మ్యాచ్‍లో హైలైట్స్ ఇవే

Monday, June 10, 2024

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి దూసుకెళ్లాడు కేకేఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్. అతడు 11 మ్యాచ్ లలో ఏకంగా 183.66 స్ట్రైక్ రేట్ తో 461 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి, రుతురాజ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

IPL 2024 Orange Cap: డేంజర్‌లో కోహ్లి ఆరెంజ్.. బుమ్రా పర్పుల్ క్యాప్స్.. ముప్పు వీళ్ల నుంచే..

Monday, May 6, 2024

IPL 2024 Orange Cap: సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రాణించాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. అతడు కేవలం 48 బంతుల్లో 77 రన్స్ చేసినా.. తన టీమ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు.

IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్న రాయల్స్ బ్యాటర్.. సన్ రైజర్స్ బౌలర్‌కు పర్పుల్ క్యాప్

Friday, May 3, 2024

IPL 2024 Orange Cap: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మరోసారి చెలరేగిన కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 392 రన్స్ తో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. సాల్ట్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతడు ఏకంగా 44 ఫోర్లు, 22 సిక్స్ లు బాదడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ పై 68 పరుగులు చేయడం ద్వారా ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ 5లోకి వచ్చాడు.

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. మరో విధ్వంసక ఇన్నింగ్స్‌తో రేసులోకి కేకేఆర్ బ్యాటర్

Tuesday, April 30, 2024

Bumrah Creates History: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుపై ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా నిలిచాడు. ఆ టీమ్ తో గురువారం (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్ లో బుమ్రా 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీపై ఇంతకుముందు ఛాంపియన్స్ లీగ్ లో షాన్ టెయిట్ 32 పరుగులకు 5 వికెట్లు తీసినా.. ఐపీఎల్లో మాత్రం గతంలో ఇది ఎవరికీ సాధ్యం కాలేదు.

Bumrah Creates History: ఐపీఎల్లో బుమ్రా అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ అతడే

Thursday, April 11, 2024

IPL 2024 Purple Cap: ఐపీఎల్లో ప్రతి ఏటా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు పర్పుల్ క్యాప్ అందిస్తారన్న విషయం తెలుసు కదా. ఈ ఏడాది ఆ క్యాప్ అందుకోగలిగిన వారిలో ప్రధానంగా ఐదుగురు ప్లేయర్స్ గురించి ఇక్కడ చూద్దాం. వీళ్లలో అత్యధిక పలికిన మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు)తోపాటు యుజువేంద్ర చహల్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, బుమ్రాలాంటి వాళ్లు ఉన్నారు.

IPL 2024 Purple Cap: ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్.. పర్పుల్ క్యాప్ గెలుస్తాడా.. ఈ నలుగురి నుంచీ పోటీ

Monday, March 11, 2024

స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా విజయాల్లో స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఫ్లాట్ పిచ్‍లపై తన పేస్ ప్రతిభతో సత్తాచాటాడు.

Jasprit Bumrah: నాలుగో టెస్టు కూడా ఆడాలనుకున్న బుమ్రా.. కానీ!

Wednesday, February 21, 2024

విశాఖపట్నంలో ఇంగ్లండ్‍తో జరిగిన రెండో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా 9 వికెట్లను పడగొట్టాడు. ఫ్లాట్ పిచ్‍పై కూడా అద్భుతమైన బౌలింగ్‍తో వికెట్లను రాబట్టి.. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అలాగే, ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరాడు.

Jasprit Bumrah: ‘అలాంటి పిచ్‍లపై కూడా..’: జస్‍ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‍ల ప్రశంసలు

Thursday, February 8, 2024

bumrah record: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గతంలో నెలకొల్పిన రికార్డును ఇప్పుడు బుమ్రా రిపీట్ చేశాడు.

Bumrah Record: బుమ్రా అరుదైన రికార్డు.. పాకిస్థాన్ పేస్ బౌలర్లకు కూడా సాధ్యం కాని ఘనత

Wednesday, February 7, 2024

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్‍ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌కు ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ బౌల్డ్ అయ్యాడు. ఈ అద్భుతమైన యార్కర్‌తో స్టంప్స్ ఎగిరిపడ్డాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Jasprit Bumrah: బుమ్రా డెడ్లీ యార్కర్‌పై స్పందించిన పాకిస్థాన్ మాజీ పేసర్

Monday, February 5, 2024

ఇంగ్లండ్‍తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా విజృంభించాడు. మ్యాచ్ రెండో రోజైన నేడు ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ లైనప్‍ను కుప్పకూల్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు 253 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‍కు భారీ ఆధిక్యం దక్కింది. కాగా, ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు సృష్టించాడు.

Jasprit Bumrah: రికార్డు సృష్టించిన జస్‍ప్రీత్ బుమ్రా: వివరాలివే

Saturday, February 3, 2024

బుమ్రా 6 వికెట్లతో నిప్పులు చెరగగా.. షమీ 3 వికెట్లు ఆకట్టుకున్నాడు, ఫలితంగా ఇంగ్లాండ్ 110 పరుగులకు ఆలౌటైంది.

India vs England 1st ODI: భారత్ ధాటికి ఇంగ్లాండ్ కుదేలు.. తొలి వన్డేలో ఘోర ఓటమి

Wednesday, July 13, 2022