bollywood News, bollywood News in telugu, bollywood న్యూస్ ఇన్ తెలుగు, bollywood తెలుగు న్యూస్ – HT Telugu

Latest bollywood Photos

దీపికా ప‌దుకోణ్ హీరోయిన్‌గా న‌టించిన కాక్‌టెయిల్ మూవీకి ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత సీక్వెల్ రాబోతోంది.

Rashmika Mandanna: దీపికా ప‌దుకోణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న

Thursday, December 19, 2024

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో సునీల్ శెట్టి కూడా ఒకరు. గత కొంతకాలంగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న సునీల్ శెట్టి తన రెస్టారెంట్స్, బిజినెస్ ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. అయితే, సునీల్ శెట్టి భార్య మనా శెట్టిని బాలీవుడ్ లేడి అంబానీ పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో సునీల్ శెట్టి, మనా శెట్టి ఆస్తుల విలువ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

Lady Ambani: ఈ స్టార్ హీరో భార్యను, క్రికెటర్ అత్తను లేడి అంబానీ అని పిలుస్తారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా?

Thursday, December 19, 2024

Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే అంటేనే బోల్డ్‌నెస్ కు కేరాఫ్. తన మాట తీరైనా, ఎంచుకునే పాత్రలైనా చాలా బోల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న ఆమె ఫొటోషూట్ కూడా మిగతావారి కంటే భిన్నంగా చాలా హాట్ గా చేసింది.

Radhika Apte Pregnancy Photos: ప్రెగ్నెన్సీలోనూ బోల్డ్ ఫొటోషూట్‌తో రెచ్చిపోయిన బాలకృష్ణ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Wednesday, December 18, 2024

Highest Kiss Scenes: ఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు దాదాపు ప్రతి మూవీలోనూ ఓ లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అయితే ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్ కిస్ సీన్లు ఉన్నాయన్న విషయం తెలుసా?

Highest Kiss Scenes: ఒక్క సినిమాలో 30 లిప్ లాక్ కిస్ సీన్లు.. అత్యధిక కిస్ సీన్లు ఉన్న మూవీ ఏదో తెలుసా?

Tuesday, December 17, 2024

ఖుషీ కపూర్ ధరించిన ఈ డ్రెస్ ధర సుమారుగా రూ. 4.5 లక్షలు ఉంటుందని సమాచారం. తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఈ చీర నిజమైన షో స్టాపర్ గా నిలిచింది. ఈ బ్లౌజ్ డీప్ నెక్‌తో అట్రాక్ట్ చేసింది ఖుషీ కపూర్.

Khushi Kapoor: డైరెక్టర్ కూతురి పెళ్లి వేడుకల్లో 4 డ్రెస్సుల్లో ఖుషీ కపూర్- జాన్వీ కపూర్ చెల్లెలి దుస్తుల ధర ఎంతంటే?

Sunday, December 15, 2024

Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ డిసెంబర్ 11, 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీలోని టస్కనీలో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. వీళ్లు కలిసి ఏడడుగులు వేసి ఏడేళ్లు అవుతోంది.

Virat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వివాహ బంధానికి ఏడేళ్లు.. ఈ ఇద్దరి టాప్ 7 ఫ్యాషన్ ఫొటోలు చూశారా?

Wednesday, December 11, 2024

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2: ది రూల్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరింది. ఈ చిత్రం మొదటి రోజు ఒక్క హిందీలోనే రూ. 72 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా రూ. 50 కోట్ల ఓపెనింగ్స్ దాటడమే కాకుండా పుష్ప 2 బ్రేక్ చేసిన 8 సినిమాలను ఇక్కడ చూద్దాం.

Pushpa 2 Record: కలెక్షన్లలో పుష్ప 2 బ్రేక్ చేసిన బాలీవుడ్ సినిమాలు ఇవే! అన్నీ అల్లు అర్జున్ తర్వాతే!

Saturday, December 7, 2024

ఈ బాలీవుడ్ మూవీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

Tripti Dimri: పుష్ప 2 విల‌న్‌తో త్రిప్తి డిమ్రి రొమాన్స్ - బాలీవుడ్‌లోకి ఫ‌హాద్ ఫాజిల్ గ్రాండ్ ఎంట్రీ!

Saturday, December 7, 2024

భారతీయుడు సినిమాతో తెలుగులో పాపులర్ అయిన మనీషా కొయిరాల క్యాన్సర్ ను జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఒకప్పుడు ఆమె మద్యానికి బానిస అయ్యారట. మీడియా కథనాల ప్రకారం మనీషా తన పుస్తకంలో ఆల్కహాల్ వ్యసనం గురించి రాసుకొచ్చారు. ఆల్కహాల్ తన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అందులో వివరించారట.

Drug Alcohol Addict Celebrities: డ్రగ్స్, మద్యానికి బానిసలైన హీరో హీరోయిన్స్ వీళ్లే! ఓ సింగర్ కూడా! ఎవరెవరో తెలుసా?

Friday, December 6, 2024

ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024 5వ ఎడిషన్‌లో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కరీనా కపూర్, అనన్య పాండే, వేదంగ్ రైనా, అలయా ఎఫ్, సోనాక్షి సిన్హా, రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా, హ్యూమా ఖురేషి తదితరులు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ఎవరెవరు ఏం ధరించారో ఓ లుక్కేద్దాం.

Filmfare OTT Awards: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2024లో తళుక్కుమన్న సెలబ్రిటీలు.. లైగర్ బ్యూటి నుంచి తమన్నా లవర్ వరకు!

Monday, December 2, 2024

హారర్ రొమాన్స్ జోనర్‌లో రాజ్ టైటిల్‌తో తెరకెక్కిన మరో సినిమా రాజ్ ది థర్డ్ డైమెన్షన్. ఇందులో ఇమ్రాన్ హష్మీ, బిపాస బసు నటించారు. ఈ సినిమాతో రాజ్ ఫ్రాంచైజీలో వీరిద్దరు నటించడం రెండోసారి. రాజ్ 3గా వచ్చిన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం 4.2 రేటింగ్ సాధించింది.

Same Title Movies: 57 ఏళ్లలో ఒకే టైటిల్‌పై వచ్చిన 6 సినిమాలు.. 4 హారర్, 2 థ్రిల్లర్ జోనర్స్‌లో‌.. ఎన్ని హిట్ కొట్టాయంటే?

Sunday, December 1, 2024

'బాలికా వధు' (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కూడా బిగ్ బాస్‌లో పాల్గొంది. 2016లో ప్రత్యూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో పెద్ద  ఆనంది పాత్రలో ప్రత్యూష నటించింది. ఇదే సీరియల్‌తో సిద్దార్థ్ శుక్లా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్‌లో పాల్గొన్న సిద్ధార్థ్ శుక్లా, ప్రత్యూష బెనర్జీ ఇద్దరు చనిపోవడం విషాదకరం.

Bigg Boss Celebrities Death: బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత మరణించిన ఏడుగురు సెలబ్రిటీలు! ఎవరెలా చనిపోయారంటే?

Saturday, November 30, 2024

హిస్టారిక‌ల్ యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చావా మూవీలో విక్కీ కౌశ‌ల్ హీరోగా న‌టిస్తోన్నాడు.

Rashmika Mandanna: పుష్ప 2 దెబ్బకు రష్మిక మందన్న బాలీవుడ్ మూవీ పోస్ట్‌పోన్‌!

Thursday, November 28, 2024

బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతుంటాయి. చాలా సార్లు సెలబ్రిటీలు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కోపంతో ఏదో ఒకటి చేస్తుంటారు. ఇది తర్వాత చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది.

Actors Slapped In Public: జనాల మధ్య చెంపదెబ్బలు తిన్న హీరోలు, హీరోయిన్స్ వీళ్లే.. అస్సలు నమ్మలేరు!

Tuesday, November 26, 2024

'బిగ్ బాస్ ఓటీటీ 3' విజేతగా సనా మక్బూల్ నిలిచి ట్రోఫీ ఎత్తింది. సనా మక్బూల్, అయితే, ఈ సీజన్‌లో కృతికా మాలిక్, సాయి కేతన్ రావు, నేజీ, రణవీర్ షోరే టాప్ 5లో నిలిచారు.

Bigg Boss Winners: ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్స్‌ అయిన లేడి కంటెస్టెంట్స్ వీళ్లే! వారికొచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే?

Sunday, November 24, 2024

Bollywood Vote: టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ నటిస్తూ జాకీ భగ్నానీ పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ భర్తతో కలిసి ఓటు వేసి వచ్చింది.

Bollywood Vote: ముంబైలో ఓటేసిన బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, కార్తీక్ ఆర్యన్

Wednesday, November 20, 2024

కాగా ఈ జంట 1995లో ఎఆర్ రెహమాన్ తల్లి ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్, సైరా బానుకు ఇద్దరు కుమార్తెలు ఖదీజా, రహీమా, ఒక కుమారుడు అమీన్ ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. “నా వయసు 29 ఏళ్లు. నేను మా అమ్మ దగ్గరకు వెళ్లి నా కోసం అమ్మాయిని వెతకమని చెప్పాను. పెళ్లయ్యాక సైరా బయటకు వెళ్లలేక తీవ్ర మనస్తాపానికి గురయింది. అందరిలా షాపింగ్, ఇతర ప్రదేశాలకు నేను రాలేను అని చెప్పాను” అని తెలిపారు. వ్యక్తిగత, పని ఒత్తిడి కారణాల వల్ల ఏఆర్ రెహమాన్, సైరా బాను మధ్య గ్యాప్ ఏర్పడి విడాకులకు దారి తీసినట్లుగా తెలుస్తోంది.

AR Rahman Divorce: తల్లి సమక్షంలో పెళ్లి.. 29 ఏళ్లకు డివోర్స్.. ఏఆర్ రెహమాన్ సైరా బాను విడాకులకు అసలు కారణాలు ఇవే!

Wednesday, November 20, 2024

బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కపూర్ త్వరలో పెళ్లి చేసుకోనుండగా.. ఇప్పుడు థాయ్‍లాండ్‍లోని పకెట్‍లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ భామ ఖుషి కపూర్ కూడా హాజరయ్యారు. జాన్వీ కపూర్ సోదరే ఈ ఖుషి.

Khushi Kapoor Bikini: బికినీలో హాట్‍గా జాన్వీ సోదరి ఖుషి కపూర్.. దర్శకుడి కూతురు బ్యాచిలరేట్ పార్టీలో ఎంజాయ్: ఫొటోలు

Sunday, November 17, 2024

పేటా ర్యాప్ ఓటీటీ: హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన పేటా ర్యాప్ మూవీలో వేదిక, సన్నీ లియోన్, ప్రభుదేవా, కళాభవన్ షాజోన్, భగవతి పెరుమాళ్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్ అండ్ మ్యూజికల్ మూవీగా తెరకెక్కిన పేటా ర్యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమకథలను చూసి ఎంజాయ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

OTT: ఓటీటీలో ఫ్యామిలీతో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 5 సినిమాలు- సన్నీ లియోన్ మూవీ టు బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Saturday, November 16, 2024

World's Highest Altitude Theatre: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలోని కొండల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న థియేటర్లో ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది.

World's Highest Altitude Theatre: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని థియేటర్లో బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ

Tuesday, November 12, 2024