bmw News, bmw News in telugu, bmw న్యూస్ ఇన్ తెలుగు, bmw తెలుగు న్యూస్ – HT Telugu

Latest bmw Photos

మెర్సెజెడ్ వన్ ఎలెవన్. ఎలక్ట్రిక్ సూపర్ కార్. భవిష్యత్తులో రానున్న మెర్సెడెజ్ సూపర్ కార్స్ కు దిక్సూచిలా దీన్ని రూపొందించారు. గల్వింగ్ డోర్స్, యూనీక్ ఫ్రంట్ ఫేసియా, గ్లాస్ డోమ్ కాక్ పిట్.. దీన్ని లుక్ ను మరింత స్పోర్టీగా మార్చాయి.

IAA 2023: ఐఏఏ ఎక్స్ పో లో అదిరిపోయే మోడల్స్..

Tuesday, September 5, 2023

ఈ ఎస్​యూవీలో మస్క్యులర్​ బానెట్​, మాట్రిక్స్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, న్యూ ఏజ్​ క్రోమ్​ సరౌండెడ్​ కిడ్నీ గ్రిల్​, క్రోమ్​ లైన్డ్​ విండోస్​, ఆటో ఫోల్డింగ్​ ఓఆర్​వీఎంలు, రూఫ్​ రెయిల్స్​, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, 18 ఇంచ్​ డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్​5 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Saturday, July 15, 2023

కన్వర్టబుల్ మోడల్ అయిన సీఎల్ఈ కాబ్రియొలెట్ ను త్వరలో యూరోప్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.

2024 Mercedes-Benz CLE: సీ క్లాస్, ఈ క్లాస్ కూపేల ప్లేస్ లో సరికొత్త మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఈ 2024..

Saturday, July 8, 2023

సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్​ యూనిట్​)గా  స్పోర్ట్స్​ కారు ఇండియాలోకి అడుగుపెట్టింది.

BMW M2 Coupe : 100 కేఎంపీహెచ్​ను 4.1సెకన్లలో అందుకునే బీఎండబ్ల్యూ కారు ఇది..

Friday, June 9, 2023

ఎంతగానో వేచిచూస్తున్న బీఎండబ్ల్యూ ఐ5 ఎలక్ట్రిక్ సెడాన్ కారును బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. స్లీక్, షార్ప్ డిజైన్‍తో ఈ నయా సెడాన్ వచ్చింది.

BMW i5: 475 కిలోమీటర్ల రేంజ్, షార్ప్ డిజైన్‍తో బీఎండబ్ల్యూ ఐ5 కారు

Sunday, May 28, 2023

బీఎండబ్ల్యూ లాంచ్​ చేసిన సరికొత్త జెడ్​4 రోడ్​స్టర్​ ఇదే..

BMW Z4 Roadster launch : బీఎండబ్ల్యూ జెడ్​4 రోడ్​స్టర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Friday, May 26, 2023

నెక్స్ట్ జనరేషన్ మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు గురించి కొన్ని వివరాలను బీఎండబ్ల్యూ మినీ వెల్లడించింది. ఈ కారు 300 నుంచి 400 కిలోమీటర్ల మధ్య రేంజ్‍ను ఇస్తుందని పేర్కొంది. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే కొన్ని అప్‍గ్రేడ్‍‍లతో సరికొత్త మినీ కూపర్ ఎలక్ట్రిక్ రానుంది.

2024 Mini Cooper Electric: అప్‍గ్రేడ్‍లతో రానున్న మినీ కూపర్ ఎలక్ట్రిక్ కారు: ఫొటోలు

Sunday, May 7, 2023

BMW XM Label Red: ఈ మోడల్ ను BMW చైనాలో జరిగిన ఆటో షాంఘై ఎక్స్ పో 2023లో తొలిసారి ప్రదర్శించింది.

BMW XM Label Red: ఇప్పుడు మరింత పవర్ ఫుల్ గా బీఎండబ్ల్యూ ఎక్స్ఎం లేబుల్ రెడ్

Wednesday, April 12, 2023

ఈ బైక్​లో 1802 సీసీ బాక్సర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 4,750 ఆర్​పీఎం వద్ద 89 బీహెచ్​పీ పవర్​ను, 3000 ఆర్​పీఎం వద్ద 158 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

BMW R 18 price : ఈ బీఎండబ్ల్యూ బైక్ బరువు 427కేజీలు-​ ధర రూ. 31.5లక్షలు!

Thursday, March 23, 2023

BMW R 18 B:   ఈ హెవీ డ్యూటీ బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ పై ఉన్న పెయింట్ స్ట్రిప్స్ చేత్తో వేసినవి.

BMW R 18 B: స్టన్నింగ్ లుక్స్ తో బీఎండబ్ల్యూ ఆర్ 18 బీ బైక్

Wednesday, March 15, 2023

BMW X6 M Competition: బీఎండబ్ల్యూ ఎక్స్ 6 ఎం కాంపిటీషన్ ఎస్ యూవీ అప్ గ్రేడెడ్ వర్షన్ వర్షన్ ప్రొడక్షన్ ను ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభించనున్నారు.

In a mere 3.2 seconds, the SUV can accelerate from zero to 96 kmph.

In pics: BMW X6 M: సరికొత్తగా బీఎండబ్ల్యూ ఎక్స్ 6 ఎం కాంపిటీషన్

Saturday, February 25, 2023

ఈ 2023 బీఎండబ్ల్యూ ఎం2 డిజైన్​.. ఎం3 సెడాన్​, ఎం4 కూప్​తో స్ఫూర్తిపొందినట్టు ఉంటుంది. పెద్ద స్కల్ప్​టెడ్​ హుడ్​, న్యూ ఏజ్​ బ్లాక్​డ్​ ఔట్​ కిడ్నీ గ్రిల్​, అడాప్టివ్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, ఇంటిగ్రేటెడ్​ డీఆర్​ఎల్స్​, వైడ్​ ఎయిర్​ డామ్​ వంటివి ఇందులో ఉంటాయి.

2023 BMW M2 launch : సరికొత్త బీఎండబ్ల్యూ ఎం2.. ఇండియా లాంచ్​ ఫిక్స్​

Saturday, February 25, 2023

ఈ ఏడాదితో బీఎండబ్ల్యూ మోటరాడ్​ 100ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ మైలురాయిని సెలబ్రేట్​ చేసుకునేేందుకు.. కొన్ని స్పెషల్​ ఎడిషన్​ సిరీస్​లు తీసుకొస్తోంది సంస్థ్.

BMW R nineT : లిమిటెడ్​ ఎడిషన్​ బీఎండబ్ల్యూ బైక్స్​.. బుకింగ్స్​ షురూ!

Friday, February 24, 2023

ఇక ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​1.. మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​ఏ, ఆడీ క్యూ3, వోల్వో ఎక్స్​సీ40తో పోటీపడనుంది!

BMW X1 launched : ఇండియాలో సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్​1 లాంచ్​.. ధర ఎంతంటే!

Saturday, January 28, 2023

బీఎండబ్ల్యూ ఎక్స్7 ఫేస్‍లిఫ్ట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ మోడళ్లలో లాంచ్ అయింది. ఎక్స్7 ఎక్స్‌డ్రైవ్40ఐ (పెట్రోల్), ఎక్స్‌డ్రైవ్40డీ (డీజిల్) వేరియంట్లు వచ్చాయి.

BMW X7 facelift: బీఎండబ్ల్యూ నయా అప్‍గ్రేడెడ్ కారు లాంచ్: ఫొటోలతో పాటు వివరాలు

Wednesday, January 18, 2023

రూ.57.90లక్షల ధరతో బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోజిన్ ఫేస్‍లిఫ్ట్ ఇండియాకు వచ్చింది.

BMW 3 Series Gran Limousine facelift: సూపర్ లుక్, కొత్త ఫీచర్లతో బీఎండబ్ల్యూ 3 సిరీస్‍లో నయా ఫేస్‍లిఫ్ట్ మోడల్

Wednesday, January 11, 2023

బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమొజీన్ ఫేస్ లిఫ్ట్ (BMW 3 Series Gran Limousine facelift) ఎడిషన్

BMW 3 Series Gran Limousine: భారత్ లోకి గ్రాండ్ గా బీఎండబ్ల్యూ 3 గ్రాన్ లిమొజీన్

Tuesday, January 10, 2023