bcci News, bcci News in telugu, bcci న్యూస్ ఇన్ తెలుగు, bcci తెలుగు న్యూస్ – HT Telugu

Latest bcci Photos

Dhoni Jersey Number 7: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. అతడు తన కెరీర్లో వేసుకున్న నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించింది.

Dhoni Jersey Number 7: ధోనీ జెర్సీ నంబర్ 7 ఇక ఎవరూ వేసుకోకూడదు.. బీసీసీఐ నిర్ణయం

Friday, December 15, 2023

ఈ ఏడాది మార్చ్​లో.. టీమిండియా టైటిల్​ స్పాన్సర్​గా మాస్టర్​ కార్డ్​ తప్పుకుంది. అనంతరం బిడ్లకు ఆహ్వానించింది బీసీసీఐ. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​, సోనీలివ్​లు (మ్యాచ్​కు రూ. 2.4కోట్లు) మాత్రమే బిడ్లు వేశాయి. చివరికి.. టైటిల్​ స్పాన్సర్​షిప్​ ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​కు దక్కింది.

బీసీసీఐ టైటిల్​ స్పాన్సర్​గా ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​..

Saturday, August 26, 2023

అడిడాస్ ఇప్పటికే టెస్టులు, ODIలు, T20 ఇంటర్నేషనల్‌ల కోసం టీమ్ ఇండియా జెర్సీలను విడుదల చేసింది. అయితే అభిమానులు మొదటిసారిగా WTC ఫైనల్ జెర్సీని చూస్తున్నారు. ICC WTC ఫైనల్ 2023 అని ఈ జెర్సీపై రాశారు.

Team India Photoshoot : కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్ల ఫొటో షూట్

Monday, June 5, 2023

అంపైర్ల వయోపరిమితి?

అంపైర్‌గా నియామకం కావాలంటే కనీసం 18 ఏళ్లు పూర్తయి ఉండాలి. బీసీసీఐ నిర్వహించే లెవల్-1లో పాల్గొనేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా 40 ఏళ్ల లోపు వారై ఉండాలి. బీసీసీఐ లెవల్-2 పరీక్షలో పాల్గొనాలంటే 45 ఏళ్లకు మించకూడదు. అంపైర్ల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు.

Cricket Umpires Salaries: క్రికెట్‌లో అంపైర్ల జీతాలు ఎంత ఉంటాయో తెలుసా?

Sunday, May 14, 2023

శార్దూల్ ఠాకూర్-శిఖర్ ధావన్

Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన భారత్.. పొటోలపై ఓ లుక్కేయండి

Saturday, August 13, 2022