సింగిల్ ఛార్జ్‌తో 127 కి.మీ రేంజ్- రూ. 1లక్ష ధరలో లోపు ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!
బజాజ్ చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ధర, రేంజ్, ఛార్జింగ్ సమయాన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర రైవల్స్‌తో పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
కేవలం రూ. 1 లక్ష ధరతో ఎంట్రీ లెవల్ వేరియంట్ బజాజ్ చేతక్ 3001 లాంచ్; రేంజ్ కూడా సూపర్..
బజాజ్ చేతక్ 3503 లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 155 కిలోమీటర్లు, ధర కూడా తక్కువే!
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే ఈ 5 ఆప్షన్స్ చూడండి.. రేంజ్లోనూ బెటర్!
సింగిల్ ఛార్జ్‌తో 150 కి.మీ రేంజ్- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సూపర్ క్రేజ్, ధర ఎంతంటే..