ayurveda News, ayurveda News in telugu, ayurveda న్యూస్ ఇన్ తెలుగు, ayurveda తెలుగు న్యూస్ – HT Telugu

Latest ayurveda Photos

భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసు ఇంగువ. ముఖ్యంగా పులిహోర లాంటి వంటలకు ఇంగువ లేకపోతే రుచే లేదు. రుచితో పాటూ ఇంగువ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Hing benefits: వంటల్లో చిటికెడు ఇంగువ వేయడం మర్చిపోకండి.. వాడితే ఎంతో ఆరోగ్యం

Thursday, July 4, 2024

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి  ఆయుర్వేద చిట్కాలను పాటించండి. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నిర్వహించడానికి, డయాబెటిస్ వ్యాధిని తగ్గించడానికి కొన్ని ప్రభావవంతమైన ఆయుర్వేద రెమెడీలు ఉన్నాయి.

Ayurvedam: ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే డయాబెటిస్ తగ్గుతుంది

Wednesday, July 3, 2024

ఆయుర్వేదం పురాతన భారతీయ వైద్య విధానం. అభిజ్ఞా, మానసిక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన వివిధ రకాల మెదడు పనితీరును పెంచే మూలికలు ఉన్నాయి. ఈ మూలికలు శతాబ్దాలుగా జ్ఞాపకశక్తి, దృష్టి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మానసిక స్పష్టతను ప్రోత్సహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

Ayurveda Tips : మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు టాప్ 4 ఆయుర్వేద మూలికలు

Sunday, June 9, 2024

త్రిఫల శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, హిమోగ్లోబిన్ కోసం ఉపయోగపడుతుంది. త్రిఫల ఐరన్‌తో సహా పోషక శోషణను పెంచడానికి సహాయపడుతుంది. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు.

Boost Hemoglobin Naturally : ఈ 4 ఆయుర్వేద మూలికలు వాడితే.. చాలా సమస్యలు రావు

Monday, May 27, 2024

వెల్లుల్లి లేకుండా మాంసాహార వంట అసంపూర్ణం. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు.. దాని తొక్కలో ప్రయోజనకరమైన గుణాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, కార్బోహైడ్రేట్ 21 శాతం, ఖనిజం 1 శాతం, ఐరన్ 100 గ్రాములకు ఉంటాయి.

Garlic Benefits : వెల్లులి పొట్టుతో మసాలా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మరి!

Tuesday, April 30, 2024

రసాయనాలు జుట్టు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెయిర్ డైకి బదులుగా కొన్ని నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

హెయిర్ డై అవసరం లేదు.. నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలా? ఇక్కడ కొన్ని చిట్కాలు!

Monday, February 12, 2024

ఉదయం లేవగానే దిండు మీద వెంట్రుకలు ఉండటం, జుట్టు నేలపై పడటం చూసి విసుగెత్తి పోతాం. ఇంట్లో, ఆఫీసుల్లోనూ తల నుండి జుట్టు రాలిపోతూ ఉంటుంది. చలికాలంలో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. అల్లం జుట్టు రాలడాన్ని నివారించడానికి మీకు పరిష్కారం చూపుతుంది.

Ginger For Hair Care : జుట్టు పెరుగుదల, చుండ్రుకు అల్లంతో పరిష్కారం

Monday, February 5, 2024

ఒత్తిడి అనేది క్లిష్ట పరిస్థితులలో శరీరం యొక్క ప్రతిస్పందన. ఆత్రుతతో కూడిన ఆలోచనలతో నిండినప్పుడు మనం పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలమవ్వవచ్చు. ఇది మరింత ఒత్తిడికి దారితీస్తుంది. అయితే మూలికలు శరీరం మరియు మనస్సుపై శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉండటానికి, ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయని నిరూపితమైంది.. "ఒత్తిడిని బాగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడే కొన్ని ఆధారాల ఆధారిత మూలికలు ఇక్కడ ఉన్నాయి" అని పోషకాహార నిపుణురాలు మెరీనా రైట్ వివరించారు.

ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? తులసి సహా ఈ మూలికలతో ఉపశమనం పొందండి

Monday, February 5, 2024

భారతీయ వంటకాలలో అల్లం ఒక ముఖ్యమైన పదార్ధం. అల్లం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Ginger Juice Benefits : ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

Sunday, January 28, 2024

జుట్టు రాలడాన్ని నిరోధించడానికి మార్గం లేదని టెన్షన్‌కు గురవుతున్నారా? ఆందోళన కాస్త తగ్గించండి. మీ జుట్టు రాలడాన్ని ఆపడానికి 7 సహజ మార్గాలు ఉన్నాయి. వీటిలో దేనినైనా ప్రయత్నించండి. మీరు ఫలితాలను పొందవచ్చు.

Hair Fall Home Remedies : జుట్టు రాలకుండా ఉండేందుకు 7 చిట్కాలు

Tuesday, January 16, 2024

శీతాకాలం రాగానే జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటారు. ఈ సందర్భంలో జుట్టు రాలడాన్ని నివారించడానికి కొన్ని నియమాలను పాటించాలి. జుట్టు రాలకుండా ఉండేందుకు కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో చాలా రసాయనాలు ఉంటాయి, ఈ రసాయనాలు దీర్ఘకాలంలో జుట్టును డ్యామేజ్ చేస్తాయి. మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకోండి.

Hair Fall Stop : ఈ చిట్కాలు పాటించకపోతే జుట్టు రాలుతూనే ఉంటుంది

Monday, December 18, 2023

ఆయుర్వేదంలో అశ్వగంధకు ప్రత్యేక స్థానం ఉంది. దీని పొడిని నీళ్లలో కలిపి తాగడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని నివారిస్తుంది. ఇది నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.

Winter care with Ayurveda: వంటింట్లో దొరికే ఈ ఐదు వస్తువులు ఆయుర్వేద అద్భుతాలు..

Saturday, December 9, 2023

చలికాలంలో తరచూ వచ్చేది ఫ్లూ. అలాగే జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్, జ్వరం వంటివి కూడా దాడి చేస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు వాడడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Winter care: ఈ ఆయుర్వేద మూలికలతో చలికాలాన్ని సమర్ధంగా ఎదుర్కోవచ్చు

Friday, December 8, 2023

వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ ఆకును వంటలో ఉపయోగిస్తారు. అయితే, కరివేపాకును జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ బి, బీటా కెరోటిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా సింపుల్ గా ఇంట్లో తయారుచేసిన కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పాత నలుపు రంగు వస్తుంది.

Hair Care: మీ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చే మ్యాజిక్.. ఈ ఆయుర్వేద ఔషధం..

Wednesday, December 6, 2023

ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను శుభ్రపరుస్తుంది మరియు చుండ్రును దూరం చేస్తుంది. ఇది జుట్టు యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది.

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

Tuesday, November 21, 2023

ఇప్పుడు చాలా మంది జుట్టు రాలడం, మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు చలికాలం మొదలైంది. సాధారణంగా శీతాకాలంలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఫలితంగా ఈ సమస్య పెరుగుతుంది.

జుట్టు రాలడం, చర్మ సమస్యలకు ఔషధం కలబంద

Thursday, November 9, 2023

శరీరంలోపల మన రక్తం గడ్డకట్టే విధానం మనకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందో లేదో నిర్ణయిస్తుంది. కొన్ని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రక్తాన్ని అంటుకునేలా చేస్తాయి. గడ్డలు కట్టి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. అయితే,  కొన్ని ఆహారాలు రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, ఆ పదార్థాలేమిటో చూడండి.

prevent blood clotting: శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే కొన్ని ఆహార పదార్థాలు!

Wednesday, August 2, 2023

వర్షాకాలంలో వేప ఆకులను తినడం చాలా ప్రయోజనకరం. వేప ఆకులు నమిలితే మీ ఆరోగ్యానికి అది అనేక విధాల మేలు చేస్తుంది. అయితే మితంగా మాత్రమే తినాలి.

Eating Neem Leaves: వర్షాకాలంలో వేప ఆకులు నమిలితే ఎన్ని ప్రయోజనాలో చూడండి!

Friday, July 28, 2023

పుదీనా జీర్ణక్రియలో ఛాంపియన్, ఉబ్బరం, కడుపులో మంటను ఇట్టే మాయం చేస్తుంది. ఇది మెదడుకు బూస్టర్.  ఏకాగ్రత,  చురుకుదనాన్ని పెంచుతుంది. న్యూట్రిషనిస్ట్ కరిష్మా షా తన ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పిప్పరమెంట్ ప్రయోజనాలను వివరించింది, అవేంటో చూడండి..

Peppermint benefits: పుదీనాతో ఇన్ని అదిరిపోయే ప్రయోజానాలున్నాయని మీకు తెలుసా?

Friday, July 28, 2023

మీకు డయాబెటిస్ ఉంటే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని రోజూ తింటే మధుమేహాన్ని ఇంకా పెంచుకున్నట్టే. వీటి గురించి ఆయుర్వేదం ఏమి చెబుతుందో తెలుసుకోండి.

డయాబెటిస్ ఉన్నా ఈ ఆహార అలవాట్లేనా? ఆయుర్వేదం ఎందుకు నిషేధించిందో తెలుసా?

Monday, May 29, 2023