attack News, attack News in telugu, attack న్యూస్ ఇన్ తెలుగు, attack తెలుగు న్యూస్ – HT Telugu

Latest attack Photos

గోల్డెన్ అవర్ లో వ్యక్తి ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు ఓ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ పేరు టెనెక్టెప్లేస్. దీని ఖరీరు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్ ను పేదలు కొనుగోలు చేయలేక ప్రాణాలు విడిచిన సందర్భాలు లేకపోలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంజెక్షన్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.

Injection For Heart Attack Patients : రూ.45 వేలు ఖరీదైన గుండెపోటు ఇంజెక్షన్ ఉచితంగా, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Saturday, February 8, 2025

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుఝామున దాడి జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న సమయంలో దొంగలు బాంద్రాలోని అతని ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడేందుకు సైఫ్ దొంగలతో పోరాడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆరుసార్లు దొంగలు నటుడిపై దాడి చేశారు. సైఫ్ ను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే సైఫ్ కంటే ముందు కూడా పలువురు బాలీవుడ్ నటులపై దాడులు జరిగాయి.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఒక్కడే కాదు.. ఈ నటులపై కూడా దాడులు జరిగాయి.. వాళ్లెవరో చూడండి

Thursday, January 16, 2025

మసాలా దినుసులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి, ఇవి వివిధ ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడానికి సహాయపడతాయి. తన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, పోషకాహార నిపుణురాలు లవ్నీత్ బాత్రా ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడే మసాలా దినుసుల గురించి మాట్లాడారు.

Spices For Heart Health: మసాలా ప్రియులారా..! మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడే మసాలా దినుసులు ఏవో మీకు తెలుసా?

Sunday, January 5, 2025

ఏ వ్యాధి వచ్చినా ముందుగానే మీ శరీరం కొన్ని రకాల సంకేతాలు ఇస్తుంది. దీనిని అర్థం చేసుకుంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలాసార్లు మన శరీరం చిన్న చిన్న సంకేతాలను ఇస్తుంది. చాలాసార్లు గుండెపోటుకు కొన్ని రోజుల ముందు మన శరీరం సంకేతాలు ఇస్తుంది.

Heart Attack Warning: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు, ఇవి గుండె పోటును సూచిస్తాయి

Wednesday, December 18, 2024

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు అధ్యక్ష డిబేట్లో పాల్గొన్న 12 గంటల తర్వాత డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఈ కార్యక్రమం సందర్భంగా కరచాలనం చేశారు.

9/11 attacks: ఒకే వేదిక వద్దకు బైడెన్, హారిస్, ట్రంప్ ను తీసుకువచ్చిన బాధాకర ఈవెంట్

Thursday, September 12, 2024

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండ్లలో విటమిన్స్, మినరల్స్,  యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

Heart Attack Prevention: గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ పని చేయండి

Monday, September 9, 2024

ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు మొదర్గామ్  కు చెందినవారు కాగా, నలుగురు చింగాంకు చెందినవారు. మొదర్గామ్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో పారా కమాండో లాన్స్ నాయక్ ప్రదీప్ మృతి చెందారు. నిఘా వర్గాల సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్ లో కనీసం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను వారి స్థావరంలో మట్టుబెట్టారు. ఆ తర్వాత చిన్నిగ్రామ్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీని ప్రకారం ఈ దాడిలో హవల్దార్ రాజ్ కుమార్ అమరుడయ్యారు.

కశ్మీర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదులు మృతి

Sunday, July 7, 2024

మాస్కోలోని ఒక భవనంపై ‘‘మేం వేదన చెందుతున్నాం’’ అనే సందేశంతో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్

Moscow concert hall shooting: కాల్పుల అనంతరం మాస్కో కన్సర్ట్ హాల్ లో హృదయవిదారక దృశ్యాలు; 130 మందికి పైగా మృతి

Saturday, March 23, 2024

పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్​ ఫ్రైస్​లో సోడియం, ఫ్యాట్​, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

గుండె పోటుకు కారణమయ్యే ఆహారాలు.. వీటికి దూరంగా ఉండండి

Monday, January 22, 2024

ఛాతీలో నొప్పి రావడం, కార్డియాక్ అరెస్ట్  లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. వెంటనే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రాణానికే హాని కలగవచ్చు.

Heart health: గుండె నొప్పి లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?

Friday, December 15, 2023

లోక్ సభలో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్మోక్ గన్ తో పొగ వదిలిన అనంతరం దృశ్యం.

Lok Sabha security breach: పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం; లోక్ సభలో స్మోక్ గన్స్ తో దుండగుల హల్ చల్

Wednesday, December 13, 2023

చలి ఎక్కువవుతోంది. చలితో పాటు గుండె సమస్యలు కూడా పెరుగుతాయి. చలికాలంలో గుండె సమస్యలు పెరగడం సర్వసాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.

Heart disease in winter season: చలికాలంలో గుండె జబ్బులు పెరగడానికి కారణాలు ఇవే..

Tuesday, November 28, 2023

సినిమాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు ఉన్న చంద్రమోహన్ పాత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Chandra Mohan Old Photos: చంద్రమోహన్ పాత ఫొటోలు వైరల్.. ఎవరెవరితో ఉన్నారో తెలుసా?

Saturday, November 11, 2023

షారుఖ్‌ఖాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ జ‌వాన్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. 1150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించాడు.

OTT Movies This Week: ఈ వీక్ ఓటీటీలో మిస్ కాకూడ‌ని సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Friday, November 3, 2023

గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య తక్కువేమీ కాదు. గుండెపోటుకు నిర్దిష్ట వయస్సు లేదు. గుండెపోటు కేసులు యువతలో  కూడా పెరుగుతున్నాయి.

Heart Attack Prevention: ఈ ఆరోగ్య నియమాలతో గుండె పోటును నివారించవచ్చు

Saturday, October 28, 2023

డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో సెట్స్ అడుగుపెట్ట‌క‌ముందే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా నుంచి శ్రీలీల త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Sreeleela: విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు హ్యాండిచ్చిన శ్రీలీల - వీడీ13 నుంచి ఔట్‌!

Tuesday, September 26, 2023

రవ్వలు తెలుగు రాష్ట్రాల్లో లభించే సర్వసాధారణమైన రకం చేపలు. చవకైనవి కూడా. ఈ చేపలోని కొన్ని పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఈ చేపలో క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక కొవ్వు ఉన్నవారు ఈ చేపను క్రమం తప్పకుండా తినవచ్చు.

రవ్వ చేపలు తింటే గుండెపోటు ముప్పు నిజంగా తగ్గుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

Wednesday, July 19, 2023

గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఒకటి. ఈ పోషకం గుండెకే కాకుండా మెదడు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు లభించే ఆహారాలు చూడండి.

Heart healthy Veggies: గుండె ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని కూరగాయలు ఇవే!

Friday, July 7, 2023

అల్లం రక్తాన్ని పలుచన చేసే,  కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది గుండె జబ్బులను ఎదుర్కోవడంలో సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది.

Heart Healthy Superfoods । గుండె జబ్బులను నివారించే కొన్ని సూపర్‌ఫుడ్‌లు!

Friday, April 21, 2023

ఆకస్మికంగా ఛాతీ నొప్పి కలిగినపుడు, చాలా మంది ఎసిడిటీ అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తీవ్రంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని లక్షణాలు గమనించండి..

Chest Pain | ఆకస్మికంగా ఛాతీ నొప్పి.. ఆసిడిటీనా లేక గుండెజబ్బా? గుర్తించండిలా!

Wednesday, March 1, 2023