arthritis News, arthritis News in telugu, arthritis న్యూస్ ఇన్ తెలుగు, arthritis తెలుగు న్యూస్ – HT Telugu

Latest arthritis Photos

చలికాలంలో కీళ్ల మధ్య ఉండే  మృదు కణజాలాలు ఉబ్బుతాయి. అవి కీళ్లపై ఒత్తిడి తెచ్చి కండరాలు నొప్పి పుట్టేలా చేస్తాయి.

చలికాలంలో కీళ్ల నొప్పులు తగ్గించుకోవడం ఎలా?

Saturday, January 27, 2024

వయసు పెరిగే కొద్దీ కీళ్లు బలహీనపడతాయి, అలాగే కొన్ని ఆహారాలు మంట కలిగించి ఆర్థరైటిస్ నొప్పిని తీవ్రతరం చేస్తాయి. అలాంటి ఆహారాలను తినకుండా నివారించడం వల్ల నొప్పి తగ్గుతుంది.

Arthritis Pain: వర్షాకాలంలో ఆర్థరైటిస్ నొప్పి పెరుగుతుంది, ఇదీ ఓ కారణం కావచ్చు!

Saturday, July 22, 2023

संधिवात वेदना कमी करण्यासाठी स्वतःला उबदार ठेवणे आवश्यक आहे. हिवाळ्याच्या सुरुवातीपासूनच उबदार कपड्यांवर अवलंबून राहावे. शरीर उबदार असल्यास, वेदना खूपच कमी जाणवते.

Arthritis Pain Relief Tips । చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే.. ఆర్థరైటిస్ నొప్పులు వేధించవు!

Tuesday, December 27, 2022

ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, బర్సిటిస్ వంటి ఆరోగ్య పరిస్థితులు కీళ్ల నొప్పులను కలిగిస్తాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు మంట, వేడి పుట్టించి కీళ్లనొప్పులను మరింత తీవ్రతరం చేస్తాయి. దీనిని నివారించాలంటే సరైన ఆహారాలు తీసుకోవాలి, అవి కీళ్లలో పట్టుత్వాన్ని బలోపేతం చేసేవి అయి ఉండాలి. ఆ ఆహారాలేమిటో ఇక్కడ చూడండి.

Foods for Healthy Joints। కీళ్లనొప్పులు ఉన్నపుడు ఇలాంటివి తింటే.. నొప్పులు మాయం

Tuesday, November 8, 2022

హిప్ అబ్డక్టర్ లేదా సైడ్ కిక్ రైజ్ చేయడం. పూల్ ఒక మూలలో పట్టుకోండి. మోకాలిని నిటారుగా ఉంచుతూ ఛాతీ వంచకుండా సైడ్‌కిక్‌లను ఇవ్వండి. ఇలా నీటిలో సైడ్ కిక్స్ కుడి వైపు 10 సార్లు, ఎడమవైపు 10 సార్లు చేయాలి.

Water-based Exercises | నీళ్లలో వ్యాయామం చేస్తే.. కీళ్ల నొప్పులు మాయం అవుతాయి!

Sunday, June 12, 2022

రుమటాయిడ్ ఆర్థరైటిస్ మినహా అన్ని రకాల కీళ్ల నొప్పులకు అభ్యంగ లేదా మసాజ్ ఉత్తమంగా పనిచేస్తుంది. నువ్వుల నూనె, ఆవ నూనె, ఆముదం లాంటి నూనెలు తీసుకోవాలి. వీటిని కీళ్లపై మర్ధన చేయడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు కొన్ని ఆయుర్వేద తైలాలైన: మహానారాయణ తైలా, నిర్గుండి తైలా, కొట్టంచుక్కడి తైలం, సహచరాది తైలం, ధన్వంతరం తైలం మొదలైనవి నొప్పిని నివారిస్తాయి.

Joint Pains | కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

Tuesday, March 8, 2022