apps News, apps News in telugu, apps న్యూస్ ఇన్ తెలుగు, apps తెలుగు న్యూస్ – HT Telugu

Latest apps Photos

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జోన్‌లోని ఆరు డివిజన్‌లలో ఉన్న రైల్వే స్టేషన్‌లలోని 35 ప్రధాన పార్శిల్ కార్యాలయాలలో 'క్యూఆర్ కోడ్' సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే స్మార్ట్ గురూ.. ఇకనుంచి ఆ సమస్య ఉండదు

Saturday, November 23, 2024

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే  అభ్యర్థుల వినతి మేరకు  కనీసం 90 రోజులు వ్యవధి ఇవ్వడం,   గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హులు జాబితాని 1:100 నిష్పత్తికి పెంచాలనిఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవి రావు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

APPSC Group2: గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీలపై సందిగ్ధం, వాయిదా కోరుతూ కమిషన్‌కు వినతులు

Tuesday, November 5, 2024

ఆర్బీఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, మీరు తప్పుడు యూపీఐ చిరునామాకు డబ్బు పంపితే మీరు దానిని 24 గంటలు లేదా 48 గంటల్లో తిరిగి పొందవచ్చు. ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. మీరు డబ్బు పంపిన వ్యక్తికి మీ బ్యాంకులో అదే బ్యాంకు ఖాతా ఉండాలి. వేరే బ్యాంకు అయితే డబ్బులు తిరిగి రావడానికి మరికొంత సమయం పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం తప్పుడు యూపీఐ అడ్రస్ కు డబ్బులు పంపితే ఏం చేయాలి?

UPI Wrong Payment : ఫోన్ పే, గూగుల్ పేలో తప్పుడు నెంబర్లకు డబ్బులు పంపారా? ఇలా చేయండి రిటర్న్ వచ్చేస్తాయి

Wednesday, August 21, 2024

వాల్తేర్ డివిజన్‌లో ఆన్‌లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.

Railways UPI Payments : వాల్తేర్ డివిజ‌న్‌లో ఆన్‌లైన్ చెల్లింపులు, 66 రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు

Saturday, August 10, 2024

2021 లో రజనీకాంత్ కుమార్తె సౌందర్య హూటే (హుడ్) అనే వాయిస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌‌ను ప్రారంభించింది. ఆమ్టెక్స్ భాగస్వామ్యంతో ఈ యాప్‌ను తమిళంతోపాటు అంతర్జాతీయ భాషలతో సహా 15 భారతీయ భాషల్లో లాంచ్ చేశారు.

Hoote Closed: రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ హూటే యాప్‌ మూసివేత.. కారణం ఏంటంటే?

Thursday, July 11, 2024

న్యూరోనేషన్: ఈ యాప్ తో శాస్త్రీయంగా బ్రెయిన్ ట్రెయిన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. న్యూరోనేషన్ రోజుకు 15 నిమిషాల బ్రెయిన్ ట్రెయినింగ్ ను అందిస్తుంది, ఇది క్రమంగా వినియోగదారుల మానసిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది,

Apps for Brain power: బ్రెయిన్ పవర్ ను పెంచే ఈ ఐదు యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయా?

Friday, April 12, 2024

ఫోన్​పే:- ఫోన్​పే యాప్​ చాలా సింపుల్​గా ఉంటుంది. పేమెంట్స్​, మనీ ట్రాన్సాక్షన్స్​, రీఛార్జ్​లు సులభంగా అయిపోతాయి. యూజర్​ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేస్​ మీకు నచ్చుతుంది. దేశంలో కోట్లాది మంది వాడుతున్న యూపీఐ యాప్స్​లో ఇదొకటి.

పేటీఎంకి గుడ్​ బై చెబుతున్నారా? ఈ యూపీఐ యాప్స్​ మీకోసమే!

Monday, February 19, 2024

ఈనెల 25వ తేదీన ఏపీ గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ పబ్లిక్ సర్వీక్ కమిషన్. అయితే ఇదే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉంది.

APPSC Group 2 Updates : ఒకే రోజు రెండు పరీక్షలు..! గ్రూప్ 2 అభ్యర్థులకు APPSC కీలక అలర్ట్, ఇలా చేయండి

Sunday, February 18, 2024

1. సమర్థవంతమైన టాస్క్ మేనేజ్మెంట్: ఏఐ ఆధారిత యాప్ టైమ్‌హీరో నిర్దేశిత గడువులతో టాస్క్‌లను సృష్టించడానికి, ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించడం ద్వారా టాస్క్ మేనేజ్మెంట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఈ సమగ్ర సమయ నిర్వహణ వేదిక వినియోగదారులకు వ్యాఖ్యలు, గమనికలు మరియు అటాచ్మెంట్‌లను జోడించడానికి వీలు కల్పించడం ద్వారా సులభమైన కమ్యూనికేషన్ను కూడా సులభతరం చేస్తుంది.

ఈ AI ఆధారిత టాస్క్ మేనేజ్మెంట్ యాప్‌తో మీ ఉత్పాదకతను పెంచుకోండి

Wednesday, January 17, 2024

క్లౌడ్ కంప్యూటింగ్: AWS, Azure, Google Cloud వంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో నైపుణ్యానికి ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది. కోడ్, కంటెయినరైజేషన్, సర్వర్‌లెస్ కంప్యూటింగ్ ద్వారా మౌలిక సదుపాయాలను విప్లవాత్మకంగా మార్చడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోలోలెర్న్ అనే యాప్ క్లౌడ్ కంప్యూటింగ్‌లోని వివిధ అంశాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది.

Career tips: ఐటీ సెక్టార్ లో సక్సెస్ కావాలంటే ఈ స్కిల్స్ తప్పని సరి..

Friday, December 8, 2023