ap-police News, ap-police News in telugu, ap-police న్యూస్ ఇన్ తెలుగు, ap-police తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap police Photos

విజయవాడ పోలీసులు రికార్డు స్థాయిలో చోరీకి గురైన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఖరీదైన మొబైల్స్‌ చోరీకి గురవుతున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ రిజిస్టర్‌ సాయంతో చోరీకి గురైన ఫోన్ల ఐఎంఇఐ నంబర్లను బ్లాక్‌ చేసి ఎవరి వద్ద ఉన్నాయో గుర్తిస్తున్నారు. వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని అసలు యజమానులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్‌ రికవరీ కావడంతో సీపీ రాజశేఖర‌ బాబుకు కృతజ్ఞతలు చెబుతున్న వృద్ధుడు.

Vijayawada Police: పోయిన ఫోన్లు పట్టేశారు.. విజయవాడలో భారీగా ఫోన్లు స్వాధీనం, రికార్డు స్థాయిలో రికవరీ

Sunday, February 23, 2025

విజయవాడలో చోరీ చేసిన 271 ఐఫోన్లను భారత్‌లో విక్రయిస్తే వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని భావించి నేపాల్‌లో అమ్మే ఏర్పాట్లు చేసుకున్నారు.  271 ఐఫోన్లను ఖాట్మాండ్‌లో విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్‌కు చెందిన రంజిత్‌ అనే నిందితుడితో ఇందుకు ఒప్పందం చేసుకున్నారు. నేపాల్‌ చేరకముందే దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు.  నిందితులు దీప్‌ చంద్ ప్రజాపతి,  మాయ జయప్రకాష్‌,సునీల్ కుమార్ సరోజ్, బ్రిజేష్ కుమార్ ఉగ్ర, మిథిలేష్ కుమార్, సురేంద్ర కుమార్ పటేల్‌లను అరెస్ట్‌ చేశారు.

I Phones Robbery: రెండున్నర కోట్ల ఖరీదైన ఐఫోన్ల చోరీ.. బీహార్‌ వరకు వెంటాడి పట్టుకున్న బెజవాడ పోలీసులు

Friday, February 14, 2025

పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ సహాయంతో పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. ఎక్కడో చెట్ల మధ్యలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ కెమెరాతో గుర్తించి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు.

Vijayawada Police Drones : పేకాట రాయుళ్ల పనిపట్టిన డ్రోన్లు, విజయవాడ సిటీ పోలీసుల వినూత్న నిఘా

Monday, February 3, 2025

6) ఒరిజినల్ NCC, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెర్టిఫికేట్ లు ఏ, బి, సి సర్టిఫికెట్స్, సర్వీస్ సర్టిఫికెట్లు.
7) ఒరిజినల్ ట్రైబ్ సర్టిఫికెట్లు/ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్
8) తీవ్రవాదులు/సంఘ విద్రోహుల దాడిలో చనిపోయిన పోలీస్ సిబ్బంది పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్
9) చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సర్టిఫికెట్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లోపు అధికారుల పిల్లలకు మాత్రమే).
10) ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్(సర్వీస్ బుక్ తో పాటు), మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్
11) కాల్ లెటర్ లో తెలిపిన స్కోరు కార్డ్ (ఒరిజినల్ రిజల్ట్)
12) స్టేజ్-1 అప్లికేషన్, స్టేజ్-II అప్లికేషన్ లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

AP Constable Recruitment : రేపటి నుంచి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు, అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు ఇవే

Sunday, December 29, 2024

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. విద్యాధరపురం డిపో పూర్తిగా నీట మునిగి ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. ఈ నేప‌ధ్యంలో ఆదివారంనాడు ఆర్టీసీ సంస్థ ఎండీ, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు డిపోను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. విద్యాధ‌ర‌పురం సెంట్రల్ హాస్పిటల్, మందుల స్టోరేజీ విభాగం, బస్సు డిపో, ట్రాన్స్‌పోర్ట్ అకాడెమీ, జోనల్ స్టోర్స్, టైర్స్ విభాగం, స్క్రాప్ యార్డు ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్ధితులను గమనించి, సంబందిత అధికారులకు సూచనలు జారీ చేశారు.

APSRTC: వరదలతో ఏపీఎస్‌ఆర్టీసీకి అపార నష్టం, డిపోలను పరిశీలించిన డీజీపీ-ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు

Monday, September 9, 2024